Connect to God

Rs.210
Rs.210

Connect to God
INR
PRISMBK131
In Stock
210.0
Rs.210


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు.

నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టినా గొడవే లేదు. ఈ పుస్తకంలో కథలు మీ బిడ్డల్లో మంచితనాన్ని పెంచి రాముడు లేదా సీతలా పెరిగేలా చేస్తాయి. రావణుడి, దుర్యోధనుడి లక్షణాలని తుంచేస్తాయి.
మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు. నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టినా గొడవే లేదు. ఈ పుస్తకంలో కథలు మీ బిడ్డల్లో మంచితనాన్ని పెంచి రాముడు లేదా సీతలా పెరిగేలా చేస్తాయి. రావణుడి, దుర్యోధనుడి లక్షణాలని తుంచేస్తాయి.

Features

  • : Connect to God
  • : Malladi Venkata Krishna Murthy
  • : Prism Books
  • : PRISMBK131
  • : Paperback
  • : 2018
  • : 194
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Connect to God

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam