Chalam Nida Chelpana Kadha

By Vavilala Subbarao (Author)
Rs.200
Rs.200

Chalam Nida Chelpana Kadha
INR
MANIMN0535
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                   చలం మహానుభావుడు. ఎంత గొప్పవారు చూపిన విశ్వసించక తనకు అనుభవపూర్వకంగా సత్యమని తెలిసినదే రాసాడు, ఆచరించాడు. చిన్నప్పుడు తీవ్ర శోత్రియుడుగా ఉండేవారు. సంధ్యావందనం తప్పక చేసెవారు. కాకినాడ కాలేజీలో చేరిన తరువాత వెంకటరత్నం గారి శిష్యరికంలో సజీవమైన ఈశ్వరునిలో విశ్వాసం ఏర్పడింది. అలా బ్రహ్మసమాజంలో తీవ్రవాది అయ్యాడు. వెంకటరత్నంగారు జస్టిస్ పార్టీలో చేరిన తరువాత బ్రహ్మసమాజం నుంచి వైదొలిగారు. సత్యదీక్ష, సాహసం, ప్రజల అభిప్రాయాల పట్ల నిర్లిప్తత నమ్మినదాని ఆచరించటానికి కష్టాలకి, అపవాదులకి జంకకుండా నిలబడటం వారి ప్రత్యేకత.

                                                                       -వావిలాల సుబ్బారావు.

                                   చలం మహానుభావుడు. ఎంత గొప్పవారు చూపిన విశ్వసించక తనకు అనుభవపూర్వకంగా సత్యమని తెలిసినదే రాసాడు, ఆచరించాడు. చిన్నప్పుడు తీవ్ర శోత్రియుడుగా ఉండేవారు. సంధ్యావందనం తప్పక చేసెవారు. కాకినాడ కాలేజీలో చేరిన తరువాత వెంకటరత్నం గారి శిష్యరికంలో సజీవమైన ఈశ్వరునిలో విశ్వాసం ఏర్పడింది. అలా బ్రహ్మసమాజంలో తీవ్రవాది అయ్యాడు. వెంకటరత్నంగారు జస్టిస్ పార్టీలో చేరిన తరువాత బ్రహ్మసమాజం నుంచి వైదొలిగారు. సత్యదీక్ష, సాహసం, ప్రజల అభిప్రాయాల పట్ల నిర్లిప్తత నమ్మినదాని ఆచరించటానికి కష్టాలకి, అపవాదులకి జంకకుండా నిలబడటం వారి ప్రత్యేకత.                                                                        -వావిలాల సుబ్బారావు.

Features

  • : Chalam Nida Chelpana Kadha
  • : Vavilala Subbarao
  • : Chalam Foundations
  • : MANIMN0535
  • : Paperback
  • : 2019
  • : 214
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chalam Nida Chelpana Kadha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam