Brain Drain anu America Majilee Kadhalu leka Vyangya Kavanaalu

By Kavana Sarma (Author)
Rs.240
Rs.240

Brain Drain anu America Majilee Kadhalu leka Vyangya Kavanaalu
INR
NAVOPH0635
Out Of Stock
240.0
Rs.240
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ఇండియాలో ఉన్న బ్రెయిన్లన్నీ పై దేశాలకి షికార్లు వెళుతున్నాయని ఈ మధ్య దేశంలో చాలా దుమారం రేగుతుంది. అయితే షికార్లెళ్ళే వన్నీ బ్రెయిన్లు కావని వెళ్లనివి కాక పోలేదని కొందరంటున్నారు. ఇది బ్రెయినవటానికి ప్రయత్నించి చేతకాక క్లాగ్ అయిపోయిన బ్రెయిన్ల స్వంతదార్ల కిట్టని మాటలని మొదటి వర్గం వారంటున్నారు. ఏది ఎట్లా అయినా బ్రెయిన్ల జాతి అభివృద్ధి చెందటానికి సరియైన వాతావరణం లేదంటారు ఇండియాలో. ఆ సరిగ్గా లేని వాతావరణాన్ని చిత్రించడానికి ఇందులో ప్రయత్నం జరిగింది. భారతీయులకు అతిశయోక్తులంటే ఇష్టం కనుక అవి కొన్ని అక్కడక్కడ ఇందులో వాడబడ్డాయి గాని పూర్తిగా కాదు. దేశంలో సర్వసాధారణంగా కనిపిస్తున్నవి మాత్రమే రాశాను గాని ఎవరినీ మనస్సులో పెట్టుకొని రాయలేదని సవినయంగా మనవి చేస్తున్నాను.

                                                                     - కవన శర్మ

             ఇండియాలో ఉన్న బ్రెయిన్లన్నీ పై దేశాలకి షికార్లు వెళుతున్నాయని ఈ మధ్య దేశంలో చాలా దుమారం రేగుతుంది. అయితే షికార్లెళ్ళే వన్నీ బ్రెయిన్లు కావని వెళ్లనివి కాక పోలేదని కొందరంటున్నారు. ఇది బ్రెయినవటానికి ప్రయత్నించి చేతకాక క్లాగ్ అయిపోయిన బ్రెయిన్ల స్వంతదార్ల కిట్టని మాటలని మొదటి వర్గం వారంటున్నారు. ఏది ఎట్లా అయినా బ్రెయిన్ల జాతి అభివృద్ధి చెందటానికి సరియైన వాతావరణం లేదంటారు ఇండియాలో. ఆ సరిగ్గా లేని వాతావరణాన్ని చిత్రించడానికి ఇందులో ప్రయత్నం జరిగింది. భారతీయులకు అతిశయోక్తులంటే ఇష్టం కనుక అవి కొన్ని అక్కడక్కడ ఇందులో వాడబడ్డాయి గాని పూర్తిగా కాదు. దేశంలో సర్వసాధారణంగా కనిపిస్తున్నవి మాత్రమే రాశాను గాని ఎవరినీ మనస్సులో పెట్టుకొని రాయలేదని సవినయంగా మనవి చేస్తున్నాను.                                                                      - కవన శర్మ

Features

  • : Brain Drain anu America Majilee Kadhalu leka Vyangya Kavanaalu
  • : Kavana Sarma
  • : Navodaya Book House
  • : NAVOPH0635
  • : Paperback
  • : 2016
  • : 304
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brain Drain anu America Majilee Kadhalu leka Vyangya Kavanaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam