Bhuvana Chandra Kadhalu- 2

By Bhuvanachandra (Author)
Rs.150
Rs.150

Bhuvana Chandra Kadhalu- 2
INR
SAHITYA164
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             'కానుక' ఇప్పటి తరం వాళ్లకి ఓ హెచ్చరిక. ఔను, ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి మన లైఫ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినట్లే బ్లడ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని నిబంధన పెడితే, ఈ అమాయకపు ఆడపిలల్లు ఎయిడ్స్ బారిన పడరుకదా! ఎంత మంచి సూచనా!

             'గుడి' కథలో 'వైకుంఠ ఏకాదశి' రోజున ఓ ప్రాణం పోయింది. అది కూడా క్యాష్ చేసుకున్న వ్యాపార భక్తిని సునిశితంగా విమర్శించారు. ఆయన కథలని ఎంత పరిచయం చేసినా తక్కువే. మౌనం, అరటిచెట్టు, ఆ ఊరేది అన్నీ వేటికవే. మనలో అనిర్వచనీయమైన అనుభూతుల్ని నింపుతాయి. కొబ్బరినీటిలా స్వచ్చంగా సరళంగా సాగే శైలి భువనజీ స్వంతం. ఇలా ఈ పుస్తకంలో మరెన్నో మంచి కథలు కలవు. అందరు తప్పక చదవగలరని ఆశిస్తూ..

                         - బలభద్రపాత్రుని రమణి

             'కానుక' ఇప్పటి తరం వాళ్లకి ఓ హెచ్చరిక. ఔను, ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి మన లైఫ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినట్లే బ్లడ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని నిబంధన పెడితే, ఈ అమాయకపు ఆడపిలల్లు ఎయిడ్స్ బారిన పడరుకదా! ఎంత మంచి సూచనా!              'గుడి' కథలో 'వైకుంఠ ఏకాదశి' రోజున ఓ ప్రాణం పోయింది. అది కూడా క్యాష్ చేసుకున్న వ్యాపార భక్తిని సునిశితంగా విమర్శించారు. ఆయన కథలని ఎంత పరిచయం చేసినా తక్కువే. మౌనం, అరటిచెట్టు, ఆ ఊరేది అన్నీ వేటికవే. మనలో అనిర్వచనీయమైన అనుభూతుల్ని నింపుతాయి. కొబ్బరినీటిలా స్వచ్చంగా సరళంగా సాగే శైలి భువనజీ స్వంతం. ఇలా ఈ పుస్తకంలో మరెన్నో మంచి కథలు కలవు. అందరు తప్పక చదవగలరని ఆశిస్తూ..                          - బలభద్రపాత్రుని రమణి

Features

  • : Bhuvana Chandra Kadhalu- 2
  • : Bhuvanachandra
  • : Emesco Publishers
  • : SAHITYA164
  • : Paperback
  • : 2017
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhuvana Chandra Kadhalu- 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam