Anveshi

By Olga (Author)
Rs.120
Rs.120

Anveshi
INR
VISHALA740
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         "ఆడది మోసే బరువులు ఎవరికీ కనిపించవు. ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిపెడుతూ చేసే చాకిరీ, దానివల్ల అందరికీ దొరికే మానసికమైన శాంతీ - దీనికెవరూ విలువ కట్టలేరు. అందరి ఉద్రేకాలకూ ఆనకట్టలా ఉంటూ, తమ తమ ఆవేశాలతో, బాధలతో అందరు మీద పడటానికి ఒక ఆధారంగా ఉండే ఆడది చేసే పనీ, ఆ బరువూ మీకు అర్థం కాదు. చాలా మంది ఆడవాళ్ళకు కూడా తామింత చేస్తున్నామని తెలియదు."

                                   - తోడు

          "చదువూ ఉద్యోగం, పెళ్ళీ, పార్టీ లేదా సంఘం - ఈ మూడు కాకుండా ఉండే జీవితం కోసం వెతుకుతున్నానమ్మా. ఈ మూడూ, ఇంకా ఇట్లాంటివి కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులు, విధానాలు, వ్యవస్థలు ఉన్నాయి. నేనా వ్యవస్థలకి లొంగదల్చుకోలేదు. అన్నిటికీ బయటే ఉండదల్చుకున్నాను. వీటన్నిటినీ వ్యతిరేకించి, వీటికి వెలుపల నా ఉనికిని నేను ఎట్లా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఆ స్ట్రగుల్ లో ఉన్నానేను."

                              - అన్వేషి

         "ఆడది మోసే బరువులు ఎవరికీ కనిపించవు. ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిపెడుతూ చేసే చాకిరీ, దానివల్ల అందరికీ దొరికే మానసికమైన శాంతీ - దీనికెవరూ విలువ కట్టలేరు. అందరి ఉద్రేకాలకూ ఆనకట్టలా ఉంటూ, తమ తమ ఆవేశాలతో, బాధలతో అందరు మీద పడటానికి ఒక ఆధారంగా ఉండే ఆడది చేసే పనీ, ఆ బరువూ మీకు అర్థం కాదు. చాలా మంది ఆడవాళ్ళకు కూడా తామింత చేస్తున్నామని తెలియదు."                                    - తోడు           "చదువూ ఉద్యోగం, పెళ్ళీ, పార్టీ లేదా సంఘం - ఈ మూడు కాకుండా ఉండే జీవితం కోసం వెతుకుతున్నానమ్మా. ఈ మూడూ, ఇంకా ఇట్లాంటివి కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులు, విధానాలు, వ్యవస్థలు ఉన్నాయి. నేనా వ్యవస్థలకి లొంగదల్చుకోలేదు. అన్నిటికీ బయటే ఉండదల్చుకున్నాను. వీటన్నిటినీ వ్యతిరేకించి, వీటికి వెలుపల నా ఉనికిని నేను ఎట్లా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఆ స్ట్రగుల్ లో ఉన్నానేను."                               - అన్వేషి

Features

  • : Anveshi
  • : Olga
  • : Vishalandhra Publishers
  • : VISHALA740
  • : Paperback
  • : 2015
  • : 196
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Anveshi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam