Adhoore Muslim Stories

By Skybaaba (Author)
Rs.100
Rs.100

Adhoore Muslim Stories
INR
MANIMN1173
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                           తెలుగు సాహిత్యంలో అచ్చం  ముస్లింల పై జీవితాల పై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథ సంకలనం  "ఆధురే  " తాజాదనంతో ... సులువైన నడకతో... ఉత్కంఠను కొనసాగిస్తూ... మూస పద్దతిని బద్దలు చేస్తూ.. విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం  చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీల పాత్రలు మనల్ని వెంటాడతాయి. దావత్ లలో స్త్రీలను ఆఖరి బంతుల్లో కూర్చోబెట్టినట్ట్టే నిర్ణయాలన్నిటిలోను వాళ్లది ఆఖరి బంతే. ఇలాంటివెన్నో దృశ్యాలను కాళ్ల ముందుంచిన రచయిత సునిశిత దృష్టిని మనం గమనించవచ్చు . ఆనాడు తెలుగు సాహిత్యంలో శ్రీ పాద గుబాళింపజేసిన గులాబీ అత్తరుల.. ఈ కథలు ముస్లిం జీవితాల పరిమళాన్ని, పేదరికపు గోసను వ్యాపింపజేస్తున్నాయి. వీటిల్లో వ్యక్తమైన నిర్మలమైన మనసు మరెన్నో విశిష్టమైన కథల్ని వాగ్దానం చేస్తున్నది.

Features

  • : Adhoore Muslim Stories
  • : Skybaaba
  • : Navachethana Publishing House
  • : MANIMN1173
  • : Paperback
  • : 2016
  • : 130
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhoore Muslim Stories

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam