Addamlo Atuvaipu

Rs.120
Rs.120

Addamlo Atuvaipu
INR
NSPHYVN086
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         కథారచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందింపజేయ్యాలి. అలా కమలేంద్రనాథ్ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ. ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్దమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం పాటు యాభై రెండు చెత్త కథలు రాసి కష్టపడే కంటే ఆరు నెలలకి ఓ కథ చొప్పున ఏడాదికి రెండు మంచి కథలు రాసి, రచయితగా తానూ సుఖపడి, పాఠకులుగా మనల్ని సుఖపెట్టిన కమలేంద్రనాథ్ కి వేనవేల కృతజ్ఞతలు.

                                                                                             - జగన్నాథశర్మ

           

         కథారచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందింపజేయ్యాలి. అలా కమలేంద్రనాథ్ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ. ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్దమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం పాటు యాభై రెండు చెత్త కథలు రాసి కష్టపడే కంటే ఆరు నెలలకి ఓ కథ చొప్పున ఏడాదికి రెండు మంచి కథలు రాసి, రచయితగా తానూ సుఖపడి, పాఠకులుగా మనల్ని సుఖపెట్టిన కమలేంద్రనాథ్ కి వేనవేల కృతజ్ఞతలు.                                                                                              - జగన్నాథశర్మ            

Features

  • : Addamlo Atuvaipu
  • : Yandamoori Satya Kamalendranath
  • : Navasahithi Book House
  • : NSPHYVN086
  • : Paperback
  • : 2015
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Addamlo Atuvaipu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam