Aasara

By Varanasi Nagalakshmi (Author)
Rs.120
Rs.120

Aasara
INR
NAVOPH0580
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        'ఆసరా' కథ. ఇంటర్నెట్ నిర్వాహకులు అమాయక యువతీ యువకుల్ని ఎలా ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారో చిత్రించారీ కథలో. అలాంటి దారుణాలకు ఆత్మాహత్యలే శరణ్యంగా భావించేవారికి 'ఆసరా' ఆవశ్యకతని సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి. ఇక ఈ సంపుటి మొత్తంలో ఒక అతిగొప్ప కథ ఉంది. అది 'సంధ్యారాగం'. మానవ సంబంధాల్లోని వైరుద్యాల్నీ, తరాల అంతరాల్నీ చిత్రికపడుతూ రాసిన 'మేఘన', 'ఒక ప్రేమలేఖ' వంటి మంచి కథలూ వున్నాయి. 'సెంటిమెంట్' అధిక్షేపకథ అయితే, 'శ్యామాగోపాళం' బాపూరమణల టైపు సరదా సరదా కథ!

         నాగలక్ష్మిగారి కథలకి ఒక అంతర్గబలం ఉంది. అది అపూర్వమైనది, అపురూపమైనది. నాకెంతో ఎంతో మక్కువైనది. అదేమంటే, ఆమె ఎన్నుకున్న కథాంశాలన్నీ most upto date social issues. అలాగే అన్నీ current burning topics! ఇతరులు ఇంతకూ ముందు ఇంత గాడంగా స్పృశించనివి. ఇదీ విశేషం! నాగలక్ష్మిగారికి ప్రత్యేక అభినందనలు!

          

         

        

         

        'ఆసరా' కథ. ఇంటర్నెట్ నిర్వాహకులు అమాయక యువతీ యువకుల్ని ఎలా ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారో చిత్రించారీ కథలో. అలాంటి దారుణాలకు ఆత్మాహత్యలే శరణ్యంగా భావించేవారికి 'ఆసరా' ఆవశ్యకతని సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి. ఇక ఈ సంపుటి మొత్తంలో ఒక అతిగొప్ప కథ ఉంది. అది 'సంధ్యారాగం'. మానవ సంబంధాల్లోని వైరుద్యాల్నీ, తరాల అంతరాల్నీ చిత్రికపడుతూ రాసిన 'మేఘన', 'ఒక ప్రేమలేఖ' వంటి మంచి కథలూ వున్నాయి. 'సెంటిమెంట్' అధిక్షేపకథ అయితే, 'శ్యామాగోపాళం' బాపూరమణల టైపు సరదా సరదా కథ!          నాగలక్ష్మిగారి కథలకి ఒక అంతర్గబలం ఉంది. అది అపూర్వమైనది, అపురూపమైనది. నాకెంతో ఎంతో మక్కువైనది. అదేమంటే, ఆమె ఎన్నుకున్న కథాంశాలన్నీ most upto date social issues. అలాగే అన్నీ current burning topics! ఇతరులు ఇంతకూ ముందు ఇంత గాడంగా స్పృశించనివి. ఇదీ విశేషం! నాగలక్ష్మిగారికి ప్రత్యేక అభినందనలు!                                        

Features

  • : Aasara
  • : Varanasi Nagalakshmi
  • : Navodaya Book House
  • : NAVOPH0580
  • : Paperback
  • : 214
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aasara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam