Success Mantra

By Vidiyala Chakravarthi (Author)
Rs.75
Rs.75

Success Mantra
INR
SAHITYA119
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "అసాధ్యం" అనే పదంలోనే సాధ్యం అని కూడా ఉంది. అసాధ్యం అని కూర్చుని పోకుండా సాధ్యమంటూ ముందుకు సాగేవారే సక్సెస్ సాధించటానికి అర్హులు. అది ఎలా సాధించాలి? అనుకుంటే.... ఈ "సక్సెస్ మంత్రం" చదివి తీరాల్సిందే. "సక్సెస్ మంత్రం పుస్తకంలో చాలా మంత్రాలున్నాయి. ఉద్యోగస్తులు, వ్రుత్తి వ్యాపారాల్లో ఉన్న వారు, పిల్లలు, పెద్దలు, అందరికీ ఇందులో అత్యంత విలువైన చిట్కాలు, సలహాలు ఉన్నాయి" "మంత్రాలకు చింతకాయలు రాలవని కొట్టి పడేయకండి. చింతకాయలు రాలబోతున్నాయి. వెంటనే "సక్సెస్ మంత్రాలు" చదవండి."

Features

  • : Success Mantra
  • : Vidiyala Chakravarthi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA119
  • : Paperback
  • : 2016
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Success Mantra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam