Srushtinche Kala

By Osho (Author), Bharath (Author)
Rs.225
Rs.225

Srushtinche Kala
INR
OSHOPBLI42
Out Of Stock
225.0
Rs.225
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                సృష్టించే కళే సృజనాత్మకత. అస్తిత్వంలో అది ఒక గొప్ప తిరుగుబాటు వ్యవహారం. ఏదైనా సృష్టించాలంటే ముందు మీరు అన్ని నిబద్దీకరణల నుంచి బయటపడాలి. లేకపోతే, మీరు సృష్టించేది దేనినో అనుకరిస్తూ నకలును సృష్టించడమే అవుతుంది. ఎవరైతే తమ అంతర్ద్రుష్టితో ఇతరులెవరూ ఇంతకుముందెప్పుడూ చూడని వాటిని దర్శించి, వినని వాటిని వినగలరో, అలాంటి వారికి 'సృష్టించే కళ' ఉంటుంది. అందుకు మనసు, పూర్వనిశ్చితాభిప్రాయాలు, తెలివితేటల నుంచి పూర్తీ స్వేచ్చ అవసరం.

             మీ క్రియాశీలతకు నూతనత్వాన్ని జోడించడమే సృష్టించే కళ. అది మీ అంతరంగ వైఖరిపై ఆధారపడి ఉంటుంది. కొత్తదనం కోసం ప్రయత్నించేవాడే సృజనశీలి. మరమనిషిలా పని చేసేవాడు ఎప్పటికీ సృజనశీలి కాలేడు. సృజనాత్మకత లేని వారు ఎవరూ లేరు. చెట్లకు, రాళ్ళకు కూడా సృజనాత్మకత ఉంటుంది. ప్రేమించే హృదయానికే అది తెలుస్తుంది. చేసే పనిని ప్రేమిస్తూ, ఆనందిస్తూ, వేడుకగా చేయడమే సృజనాత్మకత. ప్రేమ స్పర్శతో చిన్న చిన్న విషయాలన్నీ గొప్పవిగా మారిపోతాయి. దేవుడు మీలోనే దాగి ఉన్నాడు. ఆయన బయట పడేందుకు మీరే ఆయనకు ఒక చిన్న దారి చూపండి. దివ్య సంభవాన్ని అనుమతించడమే సృజనాత్మకత. 'సృష్టించే కళ' అంటే అదే.

                సృష్టించే కళే సృజనాత్మకత. అస్తిత్వంలో అది ఒక గొప్ప తిరుగుబాటు వ్యవహారం. ఏదైనా సృష్టించాలంటే ముందు మీరు అన్ని నిబద్దీకరణల నుంచి బయటపడాలి. లేకపోతే, మీరు సృష్టించేది దేనినో అనుకరిస్తూ నకలును సృష్టించడమే అవుతుంది. ఎవరైతే తమ అంతర్ద్రుష్టితో ఇతరులెవరూ ఇంతకుముందెప్పుడూ చూడని వాటిని దర్శించి, వినని వాటిని వినగలరో, అలాంటి వారికి 'సృష్టించే కళ' ఉంటుంది. అందుకు మనసు, పూర్వనిశ్చితాభిప్రాయాలు, తెలివితేటల నుంచి పూర్తీ స్వేచ్చ అవసరం.              మీ క్రియాశీలతకు నూతనత్వాన్ని జోడించడమే సృష్టించే కళ. అది మీ అంతరంగ వైఖరిపై ఆధారపడి ఉంటుంది. కొత్తదనం కోసం ప్రయత్నించేవాడే సృజనశీలి. మరమనిషిలా పని చేసేవాడు ఎప్పటికీ సృజనశీలి కాలేడు. సృజనాత్మకత లేని వారు ఎవరూ లేరు. చెట్లకు, రాళ్ళకు కూడా సృజనాత్మకత ఉంటుంది. ప్రేమించే హృదయానికే అది తెలుస్తుంది. చేసే పనిని ప్రేమిస్తూ, ఆనందిస్తూ, వేడుకగా చేయడమే సృజనాత్మకత. ప్రేమ స్పర్శతో చిన్న చిన్న విషయాలన్నీ గొప్పవిగా మారిపోతాయి. దేవుడు మీలోనే దాగి ఉన్నాడు. ఆయన బయట పడేందుకు మీరే ఆయనకు ఒక చిన్న దారి చూపండి. దివ్య సంభవాన్ని అనుమతించడమే సృజనాత్మకత. 'సృష్టించే కళ' అంటే అదే.

Features

  • : Srushtinche Kala
  • : Osho
  • : Dhyanajyothi Publications
  • : OSHOPBLI42
  • : Paperback
  • : 2016
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srushtinche Kala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam