Winning Formulas

By A R K Sarma (Author)
Rs.100
Rs.100

Winning Formulas
INR
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఉత్తేజాన్ని గొలిపే సంఘటనలతో చదివిన ప్రతి ఒక్కరికీ స్పూర్తిని నింపే Swami Vivekananada's Winning formulas become successful Managers ఇంగ్లీషులో ఇప్పటికే అతి తక్కువ కాలంలో మూడు సార్లు ముద్రించబడి విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో వచ్చింది.

            కార్యరంగంలో విజయవంతంగాఎదగడానికి కావాల్సిన లక్షణాలను స్వామి వివేకానందుని భావాలను అనుగుణంగా ఉదాహరణలతో తెలియజేయడంలో సఫలికృతులైన శ్రీ శర్మగారి కృషి మరువరానిది.

            శ్రీ ఎ.ఆర్.కె.శర్మగారు టాటాటెలిసర్వీసెస్ లిమిటెడ్ లో ఎడిషనల్ వైస్ ప్రెసిడెంట్ సేవలందిస్తూ తనకున్న అనుభవాన్ని జోడించి రాసిన ఈ పుస్తకం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న మేనేజర్లకు మాత్రమే కాక స్టూడెంట్స్ కూడా తమ ఉజ్వల భవిషత్తుకు రూపురేఖలు దిద్దుకునేందుకు ఎంతైనా ఉపయోగపడుతుంది.

     - ఎ.ఆర్.కె. శర్మ

                   సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఉత్తేజాన్ని గొలిపే సంఘటనలతో చదివిన ప్రతి ఒక్కరికీ స్పూర్తిని నింపే Swami Vivekananada's Winning formulas become successful Managers ఇంగ్లీషులో ఇప్పటికే అతి తక్కువ కాలంలో మూడు సార్లు ముద్రించబడి విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో వచ్చింది.             కార్యరంగంలో విజయవంతంగాఎదగడానికి కావాల్సిన లక్షణాలను స్వామి వివేకానందుని భావాలను అనుగుణంగా ఉదాహరణలతో తెలియజేయడంలో సఫలికృతులైన శ్రీ శర్మగారి కృషి మరువరానిది.             శ్రీ ఎ.ఆర్.కె.శర్మగారు టాటాటెలిసర్వీసెస్ లిమిటెడ్ లో ఎడిషనల్ వైస్ ప్రెసిడెంట్ సేవలందిస్తూ తనకున్న అనుభవాన్ని జోడించి రాసిన ఈ పుస్తకం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న మేనేజర్లకు మాత్రమే కాక స్టూడెంట్స్ కూడా తమ ఉజ్వల భవిషత్తుకు రూపురేఖలు దిద్దుకునేందుకు ఎంతైనా ఉపయోగపడుతుంది.      - ఎ.ఆర్.కె. శర్మ

Features

  • : Winning Formulas
  • : A R K Sarma
  • : Sri Sarada Book House
  • : RAMKRIMA01
  • : Paperback
  • : November 2011
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Winning Formulas

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam