Purusha Suktam

Rs.150
Rs.150

Purusha Suktam
INR
MANIMN5356
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పురుష సూక్తమ్

భారతీయ ఆధ్యాత్మిక పునర్వికాసం గురించి మనం చేసేటటువంటి ప్రయత్నాలలో దేవాలయాలు చాలా ప్రముఖమైన పాత్ర వహించబోతున్నాయి. మామూలుగా దేవాలయాలు ఇప్పుడున్నట్లు కాకుండా రాబోయేటటువంటి రోజులలో ఏడు ప్రముఖమైన దేవాలయాలు చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆ ఏడు దేవాలయాల యొక్క సూక్ష్మీకరణ రూపమే ఇది. ఆ ఏడు దేవాలయాలకి కావలసినటువంటి ఉపాసనా విధివిధానాలు నేర్చుకోబోతున్నారు. అందుచేత మళ్ళా మీరు ఆ పురుష సూక్తమే చదువుకుంటున్నారు, ఆ శ్రీ సూక్తమే చదువుకుంటున్నారు. ఆ మంత్రపుష్పమే చదువుకుంటున్నారు అనేది మర్చిపోండి. మీరు చాల కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే వేదాలు నిత్యనూతనమైనవి, శాశ్వతమైనవి, సనాతనమైనవి. ఆ కాలంలో అలా ఉపయోగించుకున్నాం ఈ కాలంలో ఇలా ఉపయోగించుకుంటున్నాం రేపు రాబోయే కాలంలో ఎలా ఉపయోగించుకోబోతున్నాము అనేటటువంటి విద్య నేర్చుకోబోతున్నారు. ఎందుకు ఈ విద్య నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అంటే రేపు దేవాలయాలని సూర్యకిరణ రంగులతోనే పిలిచేటటువంటి సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది................

పురుష సూక్తమ్ భారతీయ ఆధ్యాత్మిక పునర్వికాసం గురించి మనం చేసేటటువంటి ప్రయత్నాలలో దేవాలయాలు చాలా ప్రముఖమైన పాత్ర వహించబోతున్నాయి. మామూలుగా దేవాలయాలు ఇప్పుడున్నట్లు కాకుండా రాబోయేటటువంటి రోజులలో ఏడు ప్రముఖమైన దేవాలయాలు చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆ ఏడు దేవాలయాల యొక్క సూక్ష్మీకరణ రూపమే ఇది. ఆ ఏడు దేవాలయాలకి కావలసినటువంటి ఉపాసనా విధివిధానాలు నేర్చుకోబోతున్నారు. అందుచేత మళ్ళా మీరు ఆ పురుష సూక్తమే చదువుకుంటున్నారు, ఆ శ్రీ సూక్తమే చదువుకుంటున్నారు. ఆ మంత్రపుష్పమే చదువుకుంటున్నారు అనేది మర్చిపోండి. మీరు చాల కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే వేదాలు నిత్యనూతనమైనవి, శాశ్వతమైనవి, సనాతనమైనవి. ఆ కాలంలో అలా ఉపయోగించుకున్నాం ఈ కాలంలో ఇలా ఉపయోగించుకుంటున్నాం రేపు రాబోయే కాలంలో ఎలా ఉపయోగించుకోబోతున్నాము అనేటటువంటి విద్య నేర్చుకోబోతున్నారు. ఎందుకు ఈ విద్య నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అంటే రేపు దేవాలయాలని సూర్యకిరణ రంగులతోనే పిలిచేటటువంటి సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది................

Features

  • : Purusha Suktam
  • : Dr Marella Sri Ramakrishna
  • : Dr Marella Sri Ramakrishna
  • : MANIMN5356
  • : paparback
  • : April, 2014
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Purusha Suktam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam