Meeru Samanyulu Kavadam Ela?

By Kandukuri Ramesh Babu (Author)
Rs.200
Rs.200

Meeru Samanyulu Kavadam Ela?
INR
NAVOPH0666
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                 'మీరు సామాన్యులు కావడం ఎలా?' అంటే ముందస్తుగా ఆయా లక్షణాలను బేరీజు వేసుకుంటే చాలు. మీరు చదవాలనుకున్న పుస్తకం పూర్తవుతుంది. నిదానంగా ఆ స్వభావం ఉన్న మనుషులకేసి మీ చూపు సాగుతుంది. మరింత నిశబ్దంగా చదువుకుంటే మీ లోలోన నిద్రాణమైన ఆ లక్షణాలు మీకే కానరావడం ప్రారంభమౌతుంది. ఆ మనిషి స్వాభావిక లక్షణాలే ఈ పుస్తకానికి బాట. పేర్లక్కర్లేదు. వివరాలు అనవసరం. నిజం. ఈ పుస్తకం మీ కోసమే. మీలోకి మీరు ప్రవేశి౦చమనే ఈ ప్రవేశిక. ఆలస్యం చేయకుండా ఆ లక్షణాలకేసి చూడండి.

 - కందుకూరి రమేష్ బాబు

                 'మీరు సామాన్యులు కావడం ఎలా?' అంటే ముందస్తుగా ఆయా లక్షణాలను బేరీజు వేసుకుంటే చాలు. మీరు చదవాలనుకున్న పుస్తకం పూర్తవుతుంది. నిదానంగా ఆ స్వభావం ఉన్న మనుషులకేసి మీ చూపు సాగుతుంది. మరింత నిశబ్దంగా చదువుకుంటే మీ లోలోన నిద్రాణమైన ఆ లక్షణాలు మీకే కానరావడం ప్రారంభమౌతుంది. ఆ మనిషి స్వాభావిక లక్షణాలే ఈ పుస్తకానికి బాట. పేర్లక్కర్లేదు. వివరాలు అనవసరం. నిజం. ఈ పుస్తకం మీ కోసమే. మీలోకి మీరు ప్రవేశి౦చమనే ఈ ప్రవేశిక. ఆలస్యం చేయకుండా ఆ లక్షణాలకేసి చూడండి.  - కందుకూరి రమేష్ బాబు

Features

  • : Meeru Samanyulu Kavadam Ela?
  • : Kandukuri Ramesh Babu
  • : K.Kranthi Kumar Reddy
  • : NAVOPH0666
  • : Paperback
  • : 2016
  • : 165
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Meeru Samanyulu Kavadam Ela?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam