Mee Atmavishvasam 10 Retlu Perigithe, Meeru Sadhinchagaligedi 10, 000 Retlu Peruguthundi

By A R K Sarma (Author)
Rs.100
Rs.100

Mee Atmavishvasam 10 Retlu Perigithe, Meeru Sadhinchagaligedi 10, 000 Retlu Peruguthundi
INR
PRISMBKS82
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విషయంలో స్వామి వివేకానంద ప్రబోధాలను యువతరం వారికి చక్కగా అర్థమయ్యే రీతిలో వివిధ వర్ణ చిత్రాలతో సృజనాత్మక రీతిలో రూపొందించిన ఈ పుస్తకానికి ముందుమాటను వ్రాయడానికి నాకు సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి సాధించగలిగే లక్ష్యాలు ప్రధానంగా అతడి ఆత్మావిశ్వాసంపై  ఉంటాయి. ఒక వ్యక్తికీ మరొక వ్యక్తికీ ఉన్న తేడా అనేది వాళ్లకు ఉన్న ఆత్మవిశ్వాసంలో వ్యత్యాసం వల్ల ఏర్పడినదేనని స్వామి వివేకానంద పదే పదే చెప్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొనవలసిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.

              ఈ ఆధునిక యుగంలో మానసిక శాస్త్ర నిపుణులు, మేనేజ్ మెంట్ రంగంలో నిపుణులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొనడం ద్వారా అద్భుతాలను సాధించగలమని పదే పదే నొక్కి చెపుతున్నారు. ఒక వ్యక్తి తనకు ఉన్న నైపుణ్యతల విషయంలో ఆత్మ - సంశయాన్ని అధిగమించేందుకు వ్యక్తి తనతో తాను యుద్ధం చేసుకోవాలి. దేశభవిష్యత్తుకు ఆధారభూతులైన యువతరం వారికి ఈ పుస్తకంలో వివరించబడిన స్వామి వివేకానంద 'ఆత్మావిశ్వాస సందేశాలు' చక్కటి ప్రేరణను కలుగజేస్తాయని నేను ఆశిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా, ఆత్మవిశ్వాసాన్ని కేవలం లౌకిక ప్రగతికోసం మాత్రమే కాక, ఆధ్యాత్మిక వికాసానికి కూడా తప్పకుండా వినియోగించుకోవాలి.

                             - స్వామి నిఖిలేశ్వరానంద

           ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విషయంలో స్వామి వివేకానంద ప్రబోధాలను యువతరం వారికి చక్కగా అర్థమయ్యే రీతిలో వివిధ వర్ణ చిత్రాలతో సృజనాత్మక రీతిలో రూపొందించిన ఈ పుస్తకానికి ముందుమాటను వ్రాయడానికి నాకు సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి సాధించగలిగే లక్ష్యాలు ప్రధానంగా అతడి ఆత్మావిశ్వాసంపై  ఉంటాయి. ఒక వ్యక్తికీ మరొక వ్యక్తికీ ఉన్న తేడా అనేది వాళ్లకు ఉన్న ఆత్మవిశ్వాసంలో వ్యత్యాసం వల్ల ఏర్పడినదేనని స్వామి వివేకానంద పదే పదే చెప్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొనవలసిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.               ఈ ఆధునిక యుగంలో మానసిక శాస్త్ర నిపుణులు, మేనేజ్ మెంట్ రంగంలో నిపుణులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొనడం ద్వారా అద్భుతాలను సాధించగలమని పదే పదే నొక్కి చెపుతున్నారు. ఒక వ్యక్తి తనకు ఉన్న నైపుణ్యతల విషయంలో ఆత్మ - సంశయాన్ని అధిగమించేందుకు వ్యక్తి తనతో తాను యుద్ధం చేసుకోవాలి. దేశభవిష్యత్తుకు ఆధారభూతులైన యువతరం వారికి ఈ పుస్తకంలో వివరించబడిన స్వామి వివేకానంద 'ఆత్మావిశ్వాస సందేశాలు' చక్కటి ప్రేరణను కలుగజేస్తాయని నేను ఆశిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా, ఆత్మవిశ్వాసాన్ని కేవలం లౌకిక ప్రగతికోసం మాత్రమే కాక, ఆధ్యాత్మిక వికాసానికి కూడా తప్పకుండా వినియోగించుకోవాలి.                              - స్వామి నిఖిలేశ్వరానంద

Features

  • : Mee Atmavishvasam 10 Retlu Perigithe, Meeru Sadhinchagaligedi 10, 000 Retlu Peruguthundi
  • : A R K Sarma
  • : Sri Sarada Book House
  • : PRISMBKS82
  • : Paperback
  • : 2016
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mee Atmavishvasam 10 Retlu Perigithe, Meeru Sadhinchagaligedi 10, 000 Retlu Peruguthundi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam