Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu

By Ranganayakamma (Author)
Rs.60
Rs.60

Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu
INR
MANIMN4343
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కౌలూ, వడ్డీ, లాభం, జీతం!
సమాజపు ఉత్పత్తి క్రమంలో రహస్యాలు!


కౌలు, 'భూమి' కోసం! వడ్డీ, 'అప్పు' కోసం!
లాభం, 'పెట్టుబడి' కోసం!
జీతం, 'పనులు చేసే వారి' కోసం!

ఈ కౌలూ, వడ్డీ, లాభం, జీతం - అనే 4 విషయాలూ, 4 రహస్యాలు! వీటిలో 3 విషయాలు గురించి మొదట చూసిన తర్వాతే 'జీతం' గురించి చూస్తాం! మొదటి 3 మాటలూ ఏమిటి? ఇవి. ఆదాయాలు! ఈ ఆదాయాలు ఎవరికి? ఏది ఎవరికి వెళ్తుందో, అది వాళ్ళకి! మానవ సమాజంలో, కొంత భూమి 'స్వంత ఆస్తి'గా వున్న మానవుడికి వెళ్ళే ఆదాయం ‘కౌలు'! ఇదే సమాజంలో, ఏ పని కోసమైనా, కొంత ఉత్పత్తినో, కొంత 'డబ్బు', 'అప్పు' పెట్టే మానవుడికి అందే ఆదాయం, 'వడ్డీ!' ఇదే సమాజంలో, పెట్టుబడిని పెట్టి, సరుకుల్ని 'పని వాళ్ళ'తో ' తయారు చేయించి, వాటిని అమ్మించే, పరిశ్రమదారుడైన మానవుడికి అందే ఆదాయం, 'లాభం!'

-

అయితే, ఈ కౌలూ, వడ్డీ, లాభం అనే ఆదాయాలు, ఎటువంటి ఆదాయాలు? - న్యాయమైనవా, న్యాయం కానివా? ఈ సంగతి, ఇక్కడే తెలియడం కాదు; 'తర్కాల' ద్వారానే తెలియాలి. అలా తెలియాలంటే, ఇంత వరకూ చూసిన వివరాలే సరిపోవు. ఇంకా కొన్ని వివరాల్ని చూడవలిసి వుంటుంది..............

కౌలూ, వడ్డీ, లాభం, జీతం! సమాజపు ఉత్పత్తి క్రమంలో రహస్యాలు! కౌలు, 'భూమి' కోసం! వడ్డీ, 'అప్పు' కోసం! లాభం, 'పెట్టుబడి' కోసం! జీతం, 'పనులు చేసే వారి' కోసం! ఈ కౌలూ, వడ్డీ, లాభం, జీతం - అనే 4 విషయాలూ, 4 రహస్యాలు! వీటిలో 3 విషయాలు గురించి మొదట చూసిన తర్వాతే 'జీతం' గురించి చూస్తాం! మొదటి 3 మాటలూ ఏమిటి? ఇవి. ఆదాయాలు! ఈ ఆదాయాలు ఎవరికి? ఏది ఎవరికి వెళ్తుందో, అది వాళ్ళకి! మానవ సమాజంలో, కొంత భూమి 'స్వంత ఆస్తి'గా వున్న మానవుడికి వెళ్ళే ఆదాయం ‘కౌలు'! ఇదే సమాజంలో, ఏ పని కోసమైనా, కొంత ఉత్పత్తినో, కొంత 'డబ్బు', 'అప్పు' పెట్టే మానవుడికి అందే ఆదాయం, 'వడ్డీ!' ఇదే సమాజంలో, పెట్టుబడిని పెట్టి, సరుకుల్ని 'పని వాళ్ళ'తో ' తయారు చేయించి, వాటిని అమ్మించే, పరిశ్రమదారుడైన మానవుడికి అందే ఆదాయం, 'లాభం!' - అయితే, ఈ కౌలూ, వడ్డీ, లాభం అనే ఆదాయాలు, ఎటువంటి ఆదాయాలు? - న్యాయమైనవా, న్యాయం కానివా? ఈ సంగతి, ఇక్కడే తెలియడం కాదు; 'తర్కాల' ద్వారానే తెలియాలి. అలా తెలియాలంటే, ఇంత వరకూ చూసిన వివరాలే సరిపోవు. ఇంకా కొన్ని వివరాల్ని చూడవలిసి వుంటుంది..............

Features

  • : Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : MANIMN4343
  • : paparback
  • : May, 2023
  • : 142
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Koulu, Vaddi, Laabham, Jeetham Samajapu Utthpatthi Kramamlo Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam