Inferiority Complex Adhigaminchandi

By Dr T S Rao (Author)
Rs.30
Rs.30

Inferiority Complex Adhigaminchandi
INR
JPPUBLT188
Out Of Stock
30.0
Rs.30
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            హ్యూమన్ లైఫ్ ఈజ్ నేచర్స్ గిఫ్ట్ అంటే మానవజీవితం ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆ జీవితాన్ని అందంగా, ఆనందంగా, శోభాయమానంగా తీర్చిదిద్దుకుంటే ఎన్నో ఉన్నత లక్ష్యాలను అధిగమించి విజయ సోపానాలను అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. అందుకు ఆత్మన్యూనతా భావం అడ్డనేకూడదు. ఎవరి జీవితాలను వారికి అనుకూలంగా మలచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.

          ఎదో నలుగురితో పాటు నారాయణ అనుకోకుండా మీకంటూ ఓ గుర్తింపు, ప్రత్యేక గౌరవం కలిగేలా అందుకు తగిన మార్గంలో పయనించడానికి కృషి చేయాలి. అందరిలో మీరు దర్జాగా, హుందాగా ఆదర్శప్రాయంగా ఉంది, మిమ్మల్ని అందరూ ప్రశంసల వర్షంలో తడిపేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి మధుర క్షణాలు మీ స్వంతమవ్వాలంటే మీ లైఫ్ స్టైలును మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

            హ్యూమన్ లైఫ్ ఈజ్ నేచర్స్ గిఫ్ట్ అంటే మానవజీవితం ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆ జీవితాన్ని అందంగా, ఆనందంగా, శోభాయమానంగా తీర్చిదిద్దుకుంటే ఎన్నో ఉన్నత లక్ష్యాలను అధిగమించి విజయ సోపానాలను అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. అందుకు ఆత్మన్యూనతా భావం అడ్డనేకూడదు. ఎవరి జీవితాలను వారికి అనుకూలంగా మలచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.           ఎదో నలుగురితో పాటు నారాయణ అనుకోకుండా మీకంటూ ఓ గుర్తింపు, ప్రత్యేక గౌరవం కలిగేలా అందుకు తగిన మార్గంలో పయనించడానికి కృషి చేయాలి. అందరిలో మీరు దర్జాగా, హుందాగా ఆదర్శప్రాయంగా ఉంది, మిమ్మల్ని అందరూ ప్రశంసల వర్షంలో తడిపేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి మధుర క్షణాలు మీ స్వంతమవ్వాలంటే మీ లైఫ్ స్టైలును మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Features

  • : Inferiority Complex Adhigaminchandi
  • : Dr T S Rao
  • : JP Publications
  • : JPPUBLT188
  • : Paperback
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Inferiority Complex Adhigaminchandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam