Ikkadi Ninchi Ekkadiki, Ela?

Rs.225
Rs.225

Ikkadi Ninchi Ekkadiki, Ela?
INR
MANJUL0235
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          మీరు గాడిలో ఇరుక్కుపోయారా? బయట పడవలసిన క్షణం! చికెన్ సూప్ ఫర్ ది సోల్ ఎంటర్ ప్రైజెస్ సహా నిర్మాత జాక్ కాన్ ఫీల్డ్ తన 80 మిలియన్ డాలర్ వ్యాపారాన్ని శూన్యం నుంచి సృష్టించారు. తన సఫలతకు మూలం ఈ పుస్తకంలోని 25 సూత్రాలే పునాదులంటారు ఆయన. వీటిని మీ జీవితంలో అమలు పరచండి. మీరు కోరిన దానిని సాధించగలరు. కాన్ ఫీల్డ్ మెళకువలు, స్పష్టం, సామాన్యం, అపారశక్తియుతాలు. మీ జీవితంలో - ఉద్యోగం, డబ్బు, సమాజం, కుటుంబం - ప్రతి బాటను మెరుగుపరచగలవు.

- నూటికి నూరుపాళ్ళ బాధ్యత వహించండి - మీ సఫలతకు మీరే నిర్ణేతలు.

- మీకేం కావాలో నిర్ణయించుకోండి. అది ఫలించేట్లు చూడండి.

- అది సాధ్యం అని నమ్మండి - ఎందుకంటే అది సాధ్యం.

          మీరు గాడిలో ఇరుక్కుపోయారా? బయట పడవలసిన క్షణం! చికెన్ సూప్ ఫర్ ది సోల్ ఎంటర్ ప్రైజెస్ సహా నిర్మాత జాక్ కాన్ ఫీల్డ్ తన 80 మిలియన్ డాలర్ వ్యాపారాన్ని శూన్యం నుంచి సృష్టించారు. తన సఫలతకు మూలం ఈ పుస్తకంలోని 25 సూత్రాలే పునాదులంటారు ఆయన. వీటిని మీ జీవితంలో అమలు పరచండి. మీరు కోరిన దానిని సాధించగలరు. కాన్ ఫీల్డ్ మెళకువలు, స్పష్టం, సామాన్యం, అపారశక్తియుతాలు. మీ జీవితంలో - ఉద్యోగం, డబ్బు, సమాజం, కుటుంబం - ప్రతి బాటను మెరుగుపరచగలవు. - నూటికి నూరుపాళ్ళ బాధ్యత వహించండి - మీ సఫలతకు మీరే నిర్ణేతలు. - మీకేం కావాలో నిర్ణయించుకోండి. అది ఫలించేట్లు చూడండి. - అది సాధ్యం అని నమ్మండి - ఎందుకంటే అది సాధ్యం.

Features

  • : Ikkadi Ninchi Ekkadiki, Ela?
  • : Jack Canfield
  • : Manjul Publishing House
  • : VISHALA851
  • : Paperback
  • : 2016
  • : 276
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ikkadi Ninchi Ekkadiki, Ela?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam