Chaduvulo Raninchu Markulni Sadhinchu!

By Dr J N Reddy (Author)
Rs.155
Rs.155

Chaduvulo Raninchu Markulni Sadhinchu!
INR
MANIMN0077
Out Of Stock
155.0
Rs.155
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            అమూల్యమైన సశాస్త్రీయ విద్యా నైపుణ్యాలకి ఇది ఓ ప్రామాణికం! ఎన్నో సంవత్సరాల పరిశోధనా ఫలితాలని పొందుపరచిన ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా పరిపూర్ణమైన విద్యని నేర్చుకోవడం సుగమమౌతుంది. ఇందులోని 100 సశాస్త్రీయ టెక్నిక్కులని వేలాదిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, వైస్ ఛాన్స్ లర్లు ఎందరో రాష్ట్ర, కేంద్ర స్థాయి విద్యాధికారులు ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని విద్యార్థుల కోసమే రాసినప్పటికీ, ఇది ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కూడా కరదీపిక! ఈ పుస్తకంలో సరళమైన భాషలో పొందుపరచిన సులువైన, విలువైన విద్యానైపుణ్యాలు, టెక్నిక్కులు విద్యాభ్యాసంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలకడం ఖాయం! చదివిన ప్రతివారికి ఈ పుస్తకం అమూల్యమైన కానుకగా నిలిచిపోవడం తథ్యం!

Features

  • : Chaduvulo Raninchu Markulni Sadhinchu!
  • : Dr J N Reddy
  • : Max Academy
  • : MANIMN0077
  • : Paperback
  • : 2018
  • : 198
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chaduvulo Raninchu Markulni Sadhinchu!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam