Jeeva Parisramalu

By Dr Devaraju Maharaju (Author)
Rs.25
Rs.25

Jeeva Parisramalu
INR
VISHALA552
In Stock
25.0
Rs.25


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          అనాదిగా మానవుడు జంతు ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్నాడు. సముద్రం నుండి చేపలు, రొయ్యలు, ముత్యాలు తీయడమే కాక, వాటిని కృతిమ పద్ధతుల్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాడు. తేనె తుట్టెల నుండి ఉన్ని తీస్తున్నాడు. అలాగే జంతు చర్మాలతో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి పరిచాడు. సహజంగా లభించే జంతు ఉత్పత్తులను ఉపయోగించడమే కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తనకు కావాల్సిన రీతిలో కృతిమ పద్ధతుల ద్వారా అధికోత్పత్తిని సాధించాడు.

         ఇది విజ్ఞాన శాస్త్ర విజయాలలో ఒకటి! అలాంటి శాస్త్రవిజయాలలో మనిషి అభివృద్ధి పరిచిన జీవ సంబంధమైన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. విద్యార్ధులకు, పరిశోధకులకు మాత్రమే కాక, ఆయా పరిశ్రమల మీద ఆసక్తి ఉండి, జీవనోపాధి కొరకు వాటిని స్థాపించాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంత సమాచారం ఇవ్వగలుగుతుంది. వైజ్ఞానిక విజయాల పట్ల ఆసక్తి గల వారు ఈ జీవపరిశ్రమలలో దాగి ఉన్న నిజమైన శ్రమని, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆకళింపు చేసుకుంటారు.

                 - డా దేవరాజు మహారాజు 

          అనాదిగా మానవుడు జంతు ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్నాడు. సముద్రం నుండి చేపలు, రొయ్యలు, ముత్యాలు తీయడమే కాక, వాటిని కృతిమ పద్ధతుల్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాడు. తేనె తుట్టెల నుండి ఉన్ని తీస్తున్నాడు. అలాగే జంతు చర్మాలతో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి పరిచాడు. సహజంగా లభించే జంతు ఉత్పత్తులను ఉపయోగించడమే కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తనకు కావాల్సిన రీతిలో కృతిమ పద్ధతుల ద్వారా అధికోత్పత్తిని సాధించాడు.          ఇది విజ్ఞాన శాస్త్ర విజయాలలో ఒకటి! అలాంటి శాస్త్రవిజయాలలో మనిషి అభివృద్ధి పరిచిన జీవ సంబంధమైన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. విద్యార్ధులకు, పరిశోధకులకు మాత్రమే కాక, ఆయా పరిశ్రమల మీద ఆసక్తి ఉండి, జీవనోపాధి కొరకు వాటిని స్థాపించాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంత సమాచారం ఇవ్వగలుగుతుంది. వైజ్ఞానిక విజయాల పట్ల ఆసక్తి గల వారు ఈ జీవపరిశ్రమలలో దాగి ఉన్న నిజమైన శ్రమని, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆకళింపు చేసుకుంటారు.                  - డా దేవరాజు మహారాజు 

Features

  • : Jeeva Parisramalu
  • : Dr Devaraju Maharaju
  • : Vishalandhra Publishers
  • : VISHALA552
  • : Paperback
  • : 2015
  • : 52
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeeva Parisramalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam