Hit Refresh

By Satya Nadella (Author), Vemuri Ramanjani Kumari (Author)
Rs.250
Rs.250

Hit Refresh
INR
MANJUL0147
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ప్రతి కొత్త సాంకేతికతలోను కొన్ని సవాళ్ళు ఉంటాయి. ఏఐ ఏజెంట్లు, రోబోల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి మనమెలా సహాయం చేయగలం? వాడకందార్లు తమ సమాచారం అంతా ఉన్న ఏఐ ఏజెంట్లను విశ్వసిస్తారా? ఒకవేళ ఒక ఏజెంటు మీ పని తీరుకు సంబంధించి సలహా ఇస్తే, మీరు దానిని సమ్మతిస్తారా?

             అందువల్లే హిట్ రిఫ్రెష్ వంటి పుస్తకాలు విలువైనవి అవుతున్నాయి. సాంకేతికత సృష్టించిన చాలా అవకాశాలను ఉపయోగించుకొనే విధంగా సత్య ఒక క్రమాన్ని రూపొందించారు. అలాగే కఠినమైన సవాళ్ళను ఎదుర్కొన్నారు. మీరు ఊహించనన్ని సాహిత్య ఉటంకింపులతో అబ్బురపరిచే సొంతకథను చెప్పారు. ఇంకా తనకు అత్యంత ప్రియమైన క్రికెట్ పాఠాలను చెప్పారు.

           భవిష్యత్తులో జరుగబోయే దాని గురించి మనమందరం ఆశావహంగా ఉండాలి. ప్రపంచం మెరుగవుతోంది, ఇంతకు ముందుకన్న ప్రగతి వేగంగా వస్తోంది. ఉత్తేజపరిచే సవాలు విసిరే భవిష్యత్తుకు ఈ పుస్తకం ఆలోచనాత్మక మార్గదర్శి.

                            - బిల్ గేట్స్

              ప్రతి కొత్త సాంకేతికతలోను కొన్ని సవాళ్ళు ఉంటాయి. ఏఐ ఏజెంట్లు, రోబోల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి మనమెలా సహాయం చేయగలం? వాడకందార్లు తమ సమాచారం అంతా ఉన్న ఏఐ ఏజెంట్లను విశ్వసిస్తారా? ఒకవేళ ఒక ఏజెంటు మీ పని తీరుకు సంబంధించి సలహా ఇస్తే, మీరు దానిని సమ్మతిస్తారా?              అందువల్లే హిట్ రిఫ్రెష్ వంటి పుస్తకాలు విలువైనవి అవుతున్నాయి. సాంకేతికత సృష్టించిన చాలా అవకాశాలను ఉపయోగించుకొనే విధంగా సత్య ఒక క్రమాన్ని రూపొందించారు. అలాగే కఠినమైన సవాళ్ళను ఎదుర్కొన్నారు. మీరు ఊహించనన్ని సాహిత్య ఉటంకింపులతో అబ్బురపరిచే సొంతకథను చెప్పారు. ఇంకా తనకు అత్యంత ప్రియమైన క్రికెట్ పాఠాలను చెప్పారు.            భవిష్యత్తులో జరుగబోయే దాని గురించి మనమందరం ఆశావహంగా ఉండాలి. ప్రపంచం మెరుగవుతోంది, ఇంతకు ముందుకన్న ప్రగతి వేగంగా వస్తోంది. ఉత్తేజపరిచే సవాలు విసిరే భవిష్యత్తుకు ఈ పుస్తకం ఆలోచనాత్మక మార్గదర్శి.                             - బిల్ గేట్స్

Features

  • : Hit Refresh
  • : Satya Nadella
  • : Manjul Publications
  • : MANJUL0147
  • : Paperback
  • : 2017
  • : 276
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hit Refresh

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam