71 Science Exhibits

By C V Sarveswara Sarma (Author)
Rs.60
Rs.60

71 Science Exhibits
INR
ETCBKT0193
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యాశాఖ నివహిస్తూనే ఉంది. ఈ ప్రదర్శనలు పాల్గొనాలనే ఆసక్తిగల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందరో తాము ఏ ఎగ్జిబిట్ తయారు చేయాలనేది వారి మొదటి ప్రశ్న. వర్కింగ్ మోడల్స్ కు విలువ ఎక్కువ ఉంటుంది. చార్ట్సు, నమూనాలు కేవలం టీచింగ్ ఎయిడ్సుగా ఉపయోగపడతాయి. విద్యార్థులు  తయారు చేయగల కొన్ని ఎగ్జిబిట్స్ వారికి తెలిస్తే వారి సృజనాత్మకత శక్తిని బట్టి కొత్తకొత్తవి మరికొన్ని తయారు చేయగలుగుతారు. ఆ విధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ 71 సైన్సు ఎగ్జిబిట్స్ గురించి ఈ గ్రంథంలో వ్రాయడం జరిగింది.

             విద్యార్థుల స్థాయికి మించిన అంశములను ఈ గ్రంథములో చేర్చలేదు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అటువంటివి చూసి ఈ గ్రంథం తమకోసం కాదనుకునే ప్రమాదం ఎదురవుతుంది. విద్యార్థులు ఇష్టంగా ముందుకు వచ్చి శాంతంగా సైన్సు ఎగ్జిబిట్స్ తయారు చేయాలనేది నా ఆశయం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక జిల్లా విద్యా వైజ్ఞానిక పదర్శనలకు సునిశిత పరిశీలకునిగా వెళ్ళడం వల్ల నాలో కల్గిన ఒక ఆలోచన ఇటువంటి పుస్తక రచనకు ప్రేరణ అయింది. తప్పక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను.

                               - సి వి సర్వేశ్వరశర్మ

             ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యాశాఖ నివహిస్తూనే ఉంది. ఈ ప్రదర్శనలు పాల్గొనాలనే ఆసక్తిగల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందరో తాము ఏ ఎగ్జిబిట్ తయారు చేయాలనేది వారి మొదటి ప్రశ్న. వర్కింగ్ మోడల్స్ కు విలువ ఎక్కువ ఉంటుంది. చార్ట్సు, నమూనాలు కేవలం టీచింగ్ ఎయిడ్సుగా ఉపయోగపడతాయి. విద్యార్థులు  తయారు చేయగల కొన్ని ఎగ్జిబిట్స్ వారికి తెలిస్తే వారి సృజనాత్మకత శక్తిని బట్టి కొత్తకొత్తవి మరికొన్ని తయారు చేయగలుగుతారు. ఆ విధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ 71 సైన్సు ఎగ్జిబిట్స్ గురించి ఈ గ్రంథంలో వ్రాయడం జరిగింది.              విద్యార్థుల స్థాయికి మించిన అంశములను ఈ గ్రంథములో చేర్చలేదు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అటువంటివి చూసి ఈ గ్రంథం తమకోసం కాదనుకునే ప్రమాదం ఎదురవుతుంది. విద్యార్థులు ఇష్టంగా ముందుకు వచ్చి శాంతంగా సైన్సు ఎగ్జిబిట్స్ తయారు చేయాలనేది నా ఆశయం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక జిల్లా విద్యా వైజ్ఞానిక పదర్శనలకు సునిశిత పరిశీలకునిగా వెళ్ళడం వల్ల నాలో కల్గిన ఒక ఆలోచన ఇటువంటి పుస్తక రచనకు ప్రేరణ అయింది. తప్పక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను.                                - సి వి సర్వేశ్వరశర్మ

Features

  • : 71 Science Exhibits
  • : C V Sarveswara Sarma
  • : Rushi Prachuranalu
  • : ETCBKT0193
  • : Paperback
  • : 2016
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:71 Science Exhibits

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam