Haindavi (Viswamantha Vyapinchina Bharatiya Samskruthi)

By M M Indusekhar (Author)
Rs.300
Rs.300

Haindavi (Viswamantha Vyapinchina Bharatiya Samskruthi)
INR
KARSHAKAR2
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                          మీకు తెలుసా?

. యూరపులో కొన్ని వందల ఏళ్లుగా హోలీ పండుగ తెల్లవారు జరుపుకుంటారని, 2000సం. క్రితం ఇగ్లండులో మంత్రాలూ చదువుతూ, యజ్ఞాలు చేసేవారని మీకు తెలుసా?

. అరేబియాని "కేదరము" అని బైబిలులో పిలిచారని మీకు తెలుసా?

. ముస్లింలు నమాజ్ లో ఆసనాలు వేస్తారని, హజ్ యాత్రలో యజ్ఞోపవీతము వలె తాడు-అంగవస్త్రాలు ధరిస్తారని, ప్రదక్షణాలు చేస్తారని మీకు తెలుసా?

. 2000సం. క్రితం రోమ్ లో శివపూజ జరిగేదని మీకు తెలుసా?

.4000సం. క్రితం ఈజిప్ట్ దేవాలయాలలో పూజార్లు పిలకలు పెట్టుకుని, గర్భాగుళ్ళలో దేవత విగ్రహాలకు, అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించేవారని, దేవుని కళ్యాణ ఉత్సవాలు చేసేవారని మీకు తెలుసా?

. ఇప్పటికి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కొరియా.........ఇలా అనేక దేశాలలో హిందీ దేవిదేవతలను పూజిస్తారని, దేవాలయాలు ఉన్నాయని తెలుసా?

. దాదాపు 40 పైగా దేశాలలో 5000 ఏళ్లనాటి భారతీయ సంస్కృతి ఆనవాళ్ళు, భారతీయ సంప్రదాయ పద్దతుల అవశేషాలు నేటికి ఉన్నాయి. భారత్ జగద్గురు, విశ్వమాత అనడానికి కొన్ని వేల తార్కాణాలు, కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి.

భారతీయ సంస్కృతి-విశ్వవ్యాప్తం అని చెప్పుకోవడం కాదు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణ లతో, కొన్నివందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్ లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది.-హైందవి

ముదిగొండ ఇందు శేఖర్ గారి పరిశోధన, పరిశ్రమ, పరిపుష్టమైన గ్రంథము-హైందవి.

ప్రతి భారతీయుడికి తన పరంపరను, ఇతిహాసాన్ని తెలుసుకోనేట్లు చేస్తుంది.-హైందవి.

                                                                                           -ముదిగొండ ఇందుశేఖర్.     

 

  

                                          మీకు తెలుసా? . యూరపులో కొన్ని వందల ఏళ్లుగా హోలీ పండుగ తెల్లవారు జరుపుకుంటారని, 2000సం. క్రితం ఇగ్లండులో మంత్రాలూ చదువుతూ, యజ్ఞాలు చేసేవారని మీకు తెలుసా? . అరేబియాని "కేదరము" అని బైబిలులో పిలిచారని మీకు తెలుసా? . ముస్లింలు నమాజ్ లో ఆసనాలు వేస్తారని, హజ్ యాత్రలో యజ్ఞోపవీతము వలె తాడు-అంగవస్త్రాలు ధరిస్తారని, ప్రదక్షణాలు చేస్తారని మీకు తెలుసా? . 2000సం. క్రితం రోమ్ లో శివపూజ జరిగేదని మీకు తెలుసా? .4000సం. క్రితం ఈజిప్ట్ దేవాలయాలలో పూజార్లు పిలకలు పెట్టుకుని, గర్భాగుళ్ళలో దేవత విగ్రహాలకు, అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించేవారని, దేవుని కళ్యాణ ఉత్సవాలు చేసేవారని మీకు తెలుసా? . ఇప్పటికి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కొరియా.........ఇలా అనేక దేశాలలో హిందీ దేవిదేవతలను పూజిస్తారని, దేవాలయాలు ఉన్నాయని తెలుసా? . దాదాపు 40 పైగా దేశాలలో 5000 ఏళ్లనాటి భారతీయ సంస్కృతి ఆనవాళ్ళు, భారతీయ సంప్రదాయ పద్దతుల అవశేషాలు నేటికి ఉన్నాయి. భారత్ జగద్గురు, విశ్వమాత అనడానికి కొన్ని వేల తార్కాణాలు, కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి-విశ్వవ్యాప్తం అని చెప్పుకోవడం కాదు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణ లతో, కొన్నివందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్ లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది.-హైందవి ముదిగొండ ఇందు శేఖర్ గారి పరిశోధన, పరిశ్రమ, పరిపుష్టమైన గ్రంథము-హైందవి. ప్రతి భారతీయుడికి తన పరంపరను, ఇతిహాసాన్ని తెలుసుకోనేట్లు చేస్తుంది.-హైందవి.                                                                                            -ముదిగొండ ఇందుశేఖర్.          

Features

  • : Haindavi (Viswamantha Vyapinchina Bharatiya Samskruthi)
  • : M M Indusekhar
  • : Karshak Art Printers
  • : KARSHAKAR2
  • : Paperback
  • : 2014
  • : 119
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Haindavi (Viswamantha Vyapinchina Bharatiya Samskruthi)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam