Sri Parvathi kalyanamu

Rs.20
Rs.20

Sri Parvathi kalyanamu
INR
MANIMN0530
Out Of Stock
20.0
Rs.20
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                మన ప్రాచీన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రలో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికి మేలుని కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతి కళ్యాణం, సీత కళ్యాణo, రుక్మిణి కళ్యాణం, చాల ముఖ్యము లైనవి. శ్రీ పార్వతి కళ్యాణ కథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాoద పురాణములోను వివరముగా వరణింపబడింది. తరువాత మహాకవి కాళిదాసు "కుమారసంభవమ్" అనే పేరుతొ సంస్కృతంలో ఒక మహా కావ్యాన్ని వవ్రాశాడు. ఈ పార్వతికల్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ, పురుషులకేవారి కైనా వెంటనే పెళ్లి జరిగి దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణ వంతుడైన కొడుకు పుడతాడు. వాలా ఇంట ఏవిధములైన దుష్టగ్రహదోషాలు కలగవు.

                              -డా||అనప్పిండి సూర్యనారాయణమూర్తి.                                                                                 

                                మన ప్రాచీన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రలో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికి మేలుని కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతి కళ్యాణం, సీత కళ్యాణo, రుక్మిణి కళ్యాణం, చాల ముఖ్యము లైనవి. శ్రీ పార్వతి కళ్యాణ కథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాoద పురాణములోను వివరముగా వరణింపబడింది. తరువాత మహాకవి కాళిదాసు "కుమారసంభవమ్" అనే పేరుతొ సంస్కృతంలో ఒక మహా కావ్యాన్ని వవ్రాశాడు. ఈ పార్వతికల్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ, పురుషులకేవారి కైనా వెంటనే పెళ్లి జరిగి దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణ వంతుడైన కొడుకు పుడతాడు. వాలా ఇంట ఏవిధములైన దుష్టగ్రహదోషాలు కలగవు.                               -డా||అనప్పిండి సూర్యనారాయణమూర్తి.                                                                                 

Features

  • : Sri Parvathi kalyanamu
  • : Dr Anappindi Suryanarayanamurthi
  • : Mohan Publications
  • : MANIMN0530
  • : Paperback
  • : 2016
  • : 40
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Parvathi kalyanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam