Sreedatta Charitra

Rs.75
Rs.75

Sreedatta Charitra
INR
MANIMN0785
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

1 సృష్టి స్థితి సంహారముల కొరకు తన సంకల్ప మాత్రం చేత మూర్తి స్వరూపునిగా శ్రీ దత్తుడు అవతరించాడు. నిత్యము ఈ స్వామి చరిత్ర పారాయణము చేయుట వలన శత్రుజయము, అఖండ ఐశ్వర్యము కలిగి మౌక్షమును ప్రాప్తించును.

2 కుల వయో లింగ భేదములు లేకుండా అందరు పారాయణ చేయవచ్చును.

3 శరీర మనో నిర్మలత్వం తప్పనిసరి.

4 ఈ గ్రంథ పారాయణ చెయ్యాలనే తలంపు ఒక్కటి ఉంటె చాలు.

5 మీతో పాటు ప్రయాణము చేసేవారికి ఎట్టి పరిస్థితిలోను అసౌకర్యం కల్పించకూడదు. వారి అనుమతితో ఈ పారాయణ సాగించాలి.

6 పరాయణానంతరం ఒక్క ఫలాన్ని స్వామికి నివేదన చేస్తే చాలు.

1 సృష్టి స్థితి సంహారముల కొరకు తన సంకల్ప మాత్రం చేత మూర్తి స్వరూపునిగా శ్రీ దత్తుడు అవతరించాడు. నిత్యము ఈ స్వామి చరిత్ర పారాయణము చేయుట వలన శత్రుజయము, అఖండ ఐశ్వర్యము కలిగి మౌక్షమును ప్రాప్తించును. 2 కుల వయో లింగ భేదములు లేకుండా అందరు పారాయణ చేయవచ్చును. 3 శరీర మనో నిర్మలత్వం తప్పనిసరి. 4 ఈ గ్రంథ పారాయణ చెయ్యాలనే తలంపు ఒక్కటి ఉంటె చాలు. 5 మీతో పాటు ప్రయాణము చేసేవారికి ఎట్టి పరిస్థితిలోను అసౌకర్యం కల్పించకూడదు. వారి అనుమతితో ఈ పారాయణ సాగించాలి. 6 పరాయణానంతరం ఒక్క ఫలాన్ని స్వామికి నివేదన చేస్తే చాలు.

Features

  • : Sreedatta Charitra
  • : Sri Pada Venkata Subrahmanyam
  • : Gollapudi Veeraswami And Son
  • : MANIMN0785
  • : Paperback
  • : 2019
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sreedatta Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam