Narakam Lo Narasimhudu

By Sreedharan Kanduri (Author)
Rs.240
Rs.240

Narakam Lo Narasimhudu
INR
GOLLAPD158
Out Of Stock
240.0
Rs.240
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకాన్ని 3 పార్టులుగా విభజించారు.  

పార్టు - 1

1. శ్రీ నారసింహుడు ఎందుకు అవతరించాడు ?

2. శ్రీ నారసింహ అవతార మర్మం ఏమిటి ?

3. వివిధ పురాణాలలో నారసింహుని విశేషములు ?

4. హైందవ దేశంలో నారసింహ ఆరాధన ప్రాధాన్యత ?

5. నారసింహుని ఆరాధించిన భక్తుల అనుభవాలు ?

6. హిరణ్యాక్ష, హిరణ్యకస్యప జనన వృత్తాంతము ?

7. వరాహస్వామి అవతార రహస్యములు ?

నారసింహ అవతారముల గురించి ఎన్నో వివరాలు ఈ భాగంలో తెలియజేసారు.

పార్టు - 2 

త్రిలింగ దేశంలోని మహిమాన్విత నారసింహ క్షేత్రములు.

1.అనంత మహిమల క్షేత్రం - అంతర్వేది విశేషాలు ?

2. నారసింహుడు ఆవిర్భవించిన అద్భుత క్షేత్రం ఆహేబిలం విశేషాలు ?

3. శ్రీ వరాహ మరియు నారసింహ అవతారములు కలిసి అవతరించిన సింహాచల క్షేత్ర విశేషములు ?

4. యోగానంద లక్ష్మి నారసింహ స్వామి - ఆగిరిపల్లి.

5.  శ్రీ నారసింహస్వామి - కదిరి.

6. పానకాల నారసింహస్వామి - మంగళగిరి.

7. శ్రీలక్ష్మినారసింహస్వామి - యాదగిరిగుట్ట.

ఇలా ఇతర రాష్ట్రములలోని అన్ని నారసింహ క్షేత్రముల గురించి వివరణ ఈ పుస్తకములో తెలుపబడింది.

పార్టు - 3

1. వైష్ణవంలో నారసింహ విభిన్న ఆరాధనా విధానములు ?

2. నరసింహమేరు విశేషములు ?

3. నారసింహుడు అవతరించిన నల్లమల అడవుల విశేషములు ?

4. దైవాలతో వియ్యమందిన నల్లమల కోయ ప్రజల చరిత్ర ?

5. తంత్ర శాస్త్రంలో 51 నారసింహ మూర్తులు ?

6. సమస్యలను తీర్చి సంపదలను ప్రసాదించే చక్రేశ్వరీ దేవి విశేషాలు ?

7. శివాలయంలో నంది మరియు కూర్మం ఎందుకు ఉంటాయి ?

                                                 - శ్రీధరన్ కాండూరి 

 

 

 

 

 

ఈ పుస్తకాన్ని 3 పార్టులుగా విభజించారు.   పార్టు - 1 1. శ్రీ నారసింహుడు ఎందుకు అవతరించాడు ? 2. శ్రీ నారసింహ అవతార మర్మం ఏమిటి ? 3. వివిధ పురాణాలలో నారసింహుని విశేషములు ? 4. హైందవ దేశంలో నారసింహ ఆరాధన ప్రాధాన్యత ? 5. నారసింహుని ఆరాధించిన భక్తుల అనుభవాలు ? 6. హిరణ్యాక్ష, హిరణ్యకస్యప జనన వృత్తాంతము ? 7. వరాహస్వామి అవతార రహస్యములు ? నారసింహ అవతారముల గురించి ఎన్నో వివరాలు ఈ భాగంలో తెలియజేసారు. పార్టు - 2  త్రిలింగ దేశంలోని మహిమాన్విత నారసింహ క్షేత్రములు. 1.అనంత మహిమల క్షేత్రం - అంతర్వేది విశేషాలు ? 2. నారసింహుడు ఆవిర్భవించిన అద్భుత క్షేత్రం ఆహేబిలం విశేషాలు ? 3. శ్రీ వరాహ మరియు నారసింహ అవతారములు కలిసి అవతరించిన సింహాచల క్షేత్ర విశేషములు ? 4. యోగానంద లక్ష్మి నారసింహ స్వామి - ఆగిరిపల్లి. 5.  శ్రీ నారసింహస్వామి - కదిరి. 6. పానకాల నారసింహస్వామి - మంగళగిరి. 7. శ్రీలక్ష్మినారసింహస్వామి - యాదగిరిగుట్ట. ఇలా ఇతర రాష్ట్రములలోని అన్ని నారసింహ క్షేత్రముల గురించి వివరణ ఈ పుస్తకములో తెలుపబడింది. పార్టు - 3 1. వైష్ణవంలో నారసింహ విభిన్న ఆరాధనా విధానములు ? 2. నరసింహమేరు విశేషములు ? 3. నారసింహుడు అవతరించిన నల్లమల అడవుల విశేషములు ? 4. దైవాలతో వియ్యమందిన నల్లమల కోయ ప్రజల చరిత్ర ? 5. తంత్ర శాస్త్రంలో 51 నారసింహ మూర్తులు ? 6. సమస్యలను తీర్చి సంపదలను ప్రసాదించే చక్రేశ్వరీ దేవి విశేషాలు ? 7. శివాలయంలో నంది మరియు కూర్మం ఎందుకు ఉంటాయి ?                                                  - శ్రీధరన్ కాండూరి           

Features

  • : Narakam Lo Narasimhudu
  • : Sreedharan Kanduri
  • : Gollapudi Publishers
  • : GOLLAPD158
  • : Paperback
  • : 2015
  • : 254
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Narakam Lo Narasimhudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam