Basava Puranam

By Nagineni Lila Prasad (Author)
Rs.195
Rs.195

Basava Puranam
INR
VICTORY238
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           బసవ పురాణము - ఈ పేరు చదవగానే పురాణ జాబితాలో ఇది లేదే అన్న సందేహము కలుగుతుంది. మానవజాతి శ్రేయస్సు కోసము మహానుభావులు ఎప్పుడు అవతరిస్తున్నే ఉంటారు. వారి కథలను పురాణములుగా పెద్దలు చెబుతుంటారు. ఆలా పన్నెండవ శతాబ్దములో అవతరించిన పరమ శివభక్తుడైన బసవేశ్వరుని కథయే బసవపురాణము. దీనిని రచించిన వారు పాల్కురికి సోమనాథ కవి.

       పూర్వకాలములో కర్మ జ్ఞాన ప్రధానమైన మతములు మాత్రమే కాకుండా శైవ వైష్ణవ భక్తి సూత్రములు ఆధారముగా ఏర్పడిన మతములు కూడా ఉన్నవి. శైవ భక్తి మార్గములలో ఉన్న ఒక మతము వీరశైవ మతము. ఇది సనాతనమైనది. వీర శైవ మతమునకు సరైన ప్రోత్సాహము ఆదరణ లేక ఆ మార్గమును ఆచరించే వారి సంఖ్య క్రమముగా తగ్గుతూ పన్నెండవ శతాబ్దమునకు అధమ స్థితికి వచ్చినది. స్వభావముల ఆధారముగా ఏర్పడిన వర్ణ వ్యవస్థ క్రమముగా పుట్టుక ఆధారముగా మారిపోయినది. పర్యవ్యసమానముగా యోగ్యతా ఉన్నాను లేకున్నను బ్రాహ్మణుని పుత్రుడు బ్రాహ్మణుడు శుద్రుని పుత్రుడు ఎప్పటికి శుద్రుడే అన్న పరిస్థితి వచ్చినది.

                                                                                                - నాగినేని లీలా ప్రసాద్ 

           బసవ పురాణము - ఈ పేరు చదవగానే పురాణ జాబితాలో ఇది లేదే అన్న సందేహము కలుగుతుంది. మానవజాతి శ్రేయస్సు కోసము మహానుభావులు ఎప్పుడు అవతరిస్తున్నే ఉంటారు. వారి కథలను పురాణములుగా పెద్దలు చెబుతుంటారు. ఆలా పన్నెండవ శతాబ్దములో అవతరించిన పరమ శివభక్తుడైన బసవేశ్వరుని కథయే బసవపురాణము. దీనిని రచించిన వారు పాల్కురికి సోమనాథ కవి.        పూర్వకాలములో కర్మ జ్ఞాన ప్రధానమైన మతములు మాత్రమే కాకుండా శైవ వైష్ణవ భక్తి సూత్రములు ఆధారముగా ఏర్పడిన మతములు కూడా ఉన్నవి. శైవ భక్తి మార్గములలో ఉన్న ఒక మతము వీరశైవ మతము. ఇది సనాతనమైనది. వీర శైవ మతమునకు సరైన ప్రోత్సాహము ఆదరణ లేక ఆ మార్గమును ఆచరించే వారి సంఖ్య క్రమముగా తగ్గుతూ పన్నెండవ శతాబ్దమునకు అధమ స్థితికి వచ్చినది. స్వభావముల ఆధారముగా ఏర్పడిన వర్ణ వ్యవస్థ క్రమముగా పుట్టుక ఆధారముగా మారిపోయినది. పర్యవ్యసమానముగా యోగ్యతా ఉన్నాను లేకున్నను బ్రాహ్మణుని పుత్రుడు బ్రాహ్మణుడు శుద్రుని పుత్రుడు ఎప్పటికి శుద్రుడే అన్న పరిస్థితి వచ్చినది.                                                                                                 - నాగినేని లీలా ప్రసాద్ 

Features

  • : Basava Puranam
  • : Nagineni Lila Prasad
  • : Victory Publications
  • : VICTORY238
  • : Paperback
  • : 2018
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Basava Puranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam