Vidhyapathi Pranaya Gitalu

By N Gopi (Author)
Rs.115
Rs.115

Vidhyapathi Pranaya Gitalu
INR
MANIMN0362
In Stock
115.0
Rs.115


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రాధ చూపులు మదనుని తూపుల్లా చెదిరిపోతున్నాయి 
ఒక చోట నిలువనీయని తళుకు మేను 
మట్టిగొట్టుకపోయిన వస్త్రాలతో 
మెరిసే దరహాసంతో మరీమరీ ప్రకాశిస్తున్నది. 
సిగ్గుతో చీరె అంచును పెదవుల్తో కరచి పట్టుకుంది. 
ఆమె ఇప్పుడు ప్రణయపథాల్లోకి పరిగెడుతూ 
ఏకాంతంలో తన పూప చనులను 
గమనించుకొని వెంటనే కప్పుకుంటున్నది 
కాసేపట్లోనే అవి 
అక్కడున్నాయనే సంగతినే మర్చిపోతున్నది 
బాల్య యౌవనాల సంధి దశ కరిగిపోతున్నది 
పూర్వమేదో అపూర్వమేదో స్మృతి దూరమౌతున్నది 
ఓ జీవేశ్వరా 
వయసు చిన్నెల సంగతి నీకు తెలియదా! 
ఇది విద్యాపతి ఉవాచ. 
                                                                                                               - ఎన్. గోపి  
రాధ చూపులు మదనుని తూపుల్లా చెదిరిపోతున్నాయి  ఒక చోట నిలువనీయని తళుకు మేను  మట్టిగొట్టుకపోయిన వస్త్రాలతో  మెరిసే దరహాసంతో మరీమరీ ప్రకాశిస్తున్నది.  సిగ్గుతో చీరె అంచును పెదవుల్తో కరచి పట్టుకుంది.  ఆమె ఇప్పుడు ప్రణయపథాల్లోకి పరిగెడుతూ  ఏకాంతంలో తన పూప చనులను  గమనించుకొని వెంటనే కప్పుకుంటున్నది  కాసేపట్లోనే అవి  అక్కడున్నాయనే సంగతినే మర్చిపోతున్నది  బాల్య యౌవనాల సంధి దశ కరిగిపోతున్నది  పూర్వమేదో అపూర్వమేదో స్మృతి దూరమౌతున్నది  ఓ జీవేశ్వరా  వయసు చిన్నెల సంగతి నీకు తెలియదా!  ఇది విద్యాపతి ఉవాచ.                                                                                                                 - ఎన్. గోపి  

Features

  • : Vidhyapathi Pranaya Gitalu
  • : N Gopi
  • : Sahitya Akademi
  • : MANIMN0362
  • : Paperback
  • : 112
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vidhyapathi Pranaya Gitalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam