Telugu Kavyamala

Rs.120
Rs.120

Telugu Kavyamala
INR
MANIMN0349
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Telugu Kavya Mala Rs.120 Out of Stock
Check for shipping and cod pincode

Description

         ఆంధ్ర సాహిత్య స్రవంతి ఏ కొండా కోనలలో, ఎప్పుడు పుట్టిందో - ఏ దుర్గమారణ్యాలలో పారాడి, ఏ గుట్టలను చుట్టి, ఏ లోయలను నింపుతూ నడయాడిందో -త్రోవలో ఏ యేళ్లతో  కోళ్లతో చెలిమి చేసి, ఆడుతూపాడుతూ త్రుళ్లింతలాడిందో - కాని వేయేండ్ల క్రితం చాళుక్య రాజరాజు ఆస్థానంలో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చింది. అది మొదలు నేటివరకు అడుగడుగు నిక్షేపంగా, క్రొత్త క్రొత్త రుచులతో సరసుల నలరిస్తూనే ఉంది. ఆ మహా తీర్థంలో పలువన్నెలతో విరిసి, తావులు వెదజల్లే శతపత్రాలను, సహస్రపత్రాలను ముగ్ధమధుర ముకుళాలను పుణికి తెచ్చి, మాలికారచనచేసి, శారదాచరణములం దర్పించే సత్కార్యభారాన్ని భారత సాహిత్య అకాదెమిా నా మిాద పెట్టింది. 

       ఈ కావ్యమాలను నేను మూడుపేటలుగా గ్రుచ్చితిని. [క్రీ. శ.] 1 వ శతాబ్దిమొదలుకొని 15 వ శతాబ్ది అంతంవరకు నడచిన సాహిత్యం మొదటి పేట. 16 వ శతాబ్ది ఆదినుండి 1850 వరకు నడచింది రెండోది. 1850 మొదలు నేటి వరకు దొరికేది మూడోది]

                                                                                                                                                                                                                            - కాటూరి వెంకటేశ్వరరావు    

         ఆంధ్ర సాహిత్య స్రవంతి ఏ కొండా కోనలలో, ఎప్పుడు పుట్టిందో - ఏ దుర్గమారణ్యాలలో పారాడి, ఏ గుట్టలను చుట్టి, ఏ లోయలను నింపుతూ నడయాడిందో -త్రోవలో ఏ యేళ్లతో  కోళ్లతో చెలిమి చేసి, ఆడుతూపాడుతూ త్రుళ్లింతలాడిందో - కాని వేయేండ్ల క్రితం చాళుక్య రాజరాజు ఆస్థానంలో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చింది. అది మొదలు నేటివరకు అడుగడుగు నిక్షేపంగా, క్రొత్త క్రొత్త రుచులతో సరసుల నలరిస్తూనే ఉంది. ఆ మహా తీర్థంలో పలువన్నెలతో విరిసి, తావులు వెదజల్లే శతపత్రాలను, సహస్రపత్రాలను ముగ్ధమధుర ముకుళాలను పుణికి తెచ్చి, మాలికారచనచేసి, శారదాచరణములం దర్పించే సత్కార్యభారాన్ని భారత సాహిత్య అకాదెమిా నా మిాద పెట్టింది.         ఈ కావ్యమాలను నేను మూడుపేటలుగా గ్రుచ్చితిని. [క్రీ. శ.] 1 వ శతాబ్దిమొదలుకొని 15 వ శతాబ్ది అంతంవరకు నడచిన సాహిత్యం మొదటి పేట. 16 వ శతాబ్ది ఆదినుండి 1850 వరకు నడచింది రెండోది. 1850 మొదలు నేటి వరకు దొరికేది మూడోది]                                                                                                                                                                                                                             - కాటూరి వెంకటేశ్వరరావు    

Features

  • : Telugu Kavyamala
  • : Katuri Venkateshwara Rao
  • : Sahitya Akademi
  • : MANIMN0349
  • : Paperback
  • : 2002
  • : 382
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Kavyamala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam