Parvavela Tarangalu

Rs.40
Rs.40

Parvavela Tarangalu
INR
VISHALA649
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         నేను క్షణాల్ని గడ్డకట్టించి మారుస్తున్నాడు. కాలాన్ని గడ్డకట్టించి కావ్యంగా మారుస్తున్నాను. అక్షరాల గుండా కావ్యంగా ప్రవహిస్తున్న పవిత్రాత్మను నేను. భావి తరాల మనఃకుంపట్లపైన ద్రవమై కరిగి, ఆవిరియై విశ్వాన్ని ఆవరిస్తాను. ఆగమన మానవలోక హృదయనికుంజాలే నా స్థిర స్థావరాలు. నేను వర్షించే అక్షరాల జల్లులో మానవ మనఃధూళి తడిగ్రహించి సతతహరిత శాద్వాల భూముల్లో తానొక్కటే తానొక్కటిగా విరాజిల్లీ గడ్డిపోచ నా అనుయాయి. నా కామ్రేడ్, ఒక్కడే ఒక్కడైననావాడు, నా వారసుడు, ప్రియాతిప్రియమైన నా భావి మానవుడు.

          కావి వలువలు కట్టి, కానలలో కాయాల వివేచనాన్ని కాల్చి, కాంతిని కాలంతమూలాకాస్పారించిన నా పూర్వుల నుంచీ, ధవళవస్త్రధారులై అమందానందధామాలలో అనంత సత్యావిష్కరణోత్సవంలో, చర్చిస్తున్నా చరించని జంగమ జగత్తులో, చరించకపోయినా చర్చిస్తున్న జడమహత్తులా, ఆత్మాప్రదక్షిణాలు సాగిస్తూ కాంతి మండలాలై అవతరించే భావితరాలలోకి, ప్రవహిస్తున్న పరావర్తనం చెందుతున్న వక్రీభావిస్తున్న వీస్తున్న కాలమనే కావ్యాన్ని నేను.

                                                                                                    - మహేంద్ర 

         నేను క్షణాల్ని గడ్డకట్టించి మారుస్తున్నాడు. కాలాన్ని గడ్డకట్టించి కావ్యంగా మారుస్తున్నాను. అక్షరాల గుండా కావ్యంగా ప్రవహిస్తున్న పవిత్రాత్మను నేను. భావి తరాల మనఃకుంపట్లపైన ద్రవమై కరిగి, ఆవిరియై విశ్వాన్ని ఆవరిస్తాను. ఆగమన మానవలోక హృదయనికుంజాలే నా స్థిర స్థావరాలు. నేను వర్షించే అక్షరాల జల్లులో మానవ మనఃధూళి తడిగ్రహించి సతతహరిత శాద్వాల భూముల్లో తానొక్కటే తానొక్కటిగా విరాజిల్లీ గడ్డిపోచ నా అనుయాయి. నా కామ్రేడ్, ఒక్కడే ఒక్కడైననావాడు, నా వారసుడు, ప్రియాతిప్రియమైన నా భావి మానవుడు.           కావి వలువలు కట్టి, కానలలో కాయాల వివేచనాన్ని కాల్చి, కాంతిని కాలంతమూలాకాస్పారించిన నా పూర్వుల నుంచీ, ధవళవస్త్రధారులై అమందానందధామాలలో అనంత సత్యావిష్కరణోత్సవంలో, చర్చిస్తున్నా చరించని జంగమ జగత్తులో, చరించకపోయినా చర్చిస్తున్న జడమహత్తులా, ఆత్మాప్రదక్షిణాలు సాగిస్తూ కాంతి మండలాలై అవతరించే భావితరాలలోకి, ప్రవహిస్తున్న పరావర్తనం చెందుతున్న వక్రీభావిస్తున్న వీస్తున్న కాలమనే కావ్యాన్ని నేను.                                                                                                     - మహేంద్ర 

Features

  • : Parvavela Tarangalu
  • : Maduranthakam Mahendra
  • : Mahendra Prachuranalu
  • : VISHALA649
  • : Paperback
  • : 178
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Parvavela Tarangalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam