Nenevarini?

Rs.20
Rs.20

Nenevarini?
INR
JPPUBLT197
In Stock
20.0
Rs.20


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

నాకున్నాయెన్నో పేర్లు నేపూస్తానెన్నో మార్లు

పొద్దుల్లో నే పూస్తాను మంచివాసననిస్తాను

ఉంటాయి నాకెన్నో రేకులు చూస్తాయి నన్నెన్నో చూపులు

నాకుంటాయెన్నో రంగులు నాకై చేస్తారెన్నో హంగులు

నాకున్నాయెన్నో రూపాలు నాతో ఉంటాయెన్నో ధూపాలు

ముంగిట్లో - ముగ్గుల్లో - అమ్మ జడలో - ముడిలో

గుడిలో - బడిలో - మదిలో - గుమ్మంలో - రెమ్మల్లో

అన్నిటా ఉంటా నేను పరిమళమై ఉంటా నేను

అంటే - ఎవరిని నేను? ఎవరిని నేను?

నాకున్నాయెన్నో పేర్లు నేపూస్తానెన్నో మార్లు పొద్దుల్లో నే పూస్తాను మంచివాసననిస్తాను ఉంటాయి నాకెన్నో రేకులు చూస్తాయి నన్నెన్నో చూపులు నాకుంటాయెన్నో రంగులు నాకై చేస్తారెన్నో హంగులు నాకున్నాయెన్నో రూపాలు నాతో ఉంటాయెన్నో ధూపాలు ముంగిట్లో - ముగ్గుల్లో - అమ్మ జడలో - ముడిలో గుడిలో - బడిలో - మదిలో - గుమ్మంలో - రెమ్మల్లో అన్నిటా ఉంటా నేను పరిమళమై ఉంటా నేను అంటే - ఎవరిని నేను? ఎవరిని నేను?

Features

  • : Nenevarini?
  • : Rajavasireddy Malliswari
  • : JP Publications
  • : JPPUBLT197
  • : Paperback
  • : 2016
  • : 16
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nenevarini?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam