Naa Kavitha Rasithini Ne Ee Reetiga. .

By Meenakshi (Author)
Rs.100
Rs.100

Naa Kavitha Rasithini Ne Ee Reetiga. .
INR
LANKASP017
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            నాకంటూ రాదా..? ఓ.. రోజు!

"నన్ను చూసి నవ్విన ఓ.. ప్రపంచమా! 

నే..! నాపచేనై పండనా..?

నన్ను జూచి జాలిపడిన ప్రపంచానా..!

నే జాబిల్లినై కాననా..!

నన్ను చూసి అయ్యో..! అన్న ప్రపంచమా!

నే అంబరాన అయోనిజ రూపాన్నై అగుపించనా!

నీ కంటూ ఓ..! రోజా అంటూ..!

నువ్వు నన్ను శునక మనుకున్న!

నా కంటూ అవకాశంబు దక్కిన..!

నీ కళ్ళముందే నే కనకమై..! మెరువనా!

ఈ రోజు నాదైనా..! నేను నిన్ను మించనా...!

నీవు తాటివి అయితే నేను నీ తలదన్ననా!

            నాకంటూ రాదా..? ఓ.. రోజు! "నన్ను చూసి నవ్విన ఓ.. ప్రపంచమా!  నే..! నాపచేనై పండనా..? నన్ను జూచి జాలిపడిన ప్రపంచానా..! నే జాబిల్లినై కాననా..! నన్ను చూసి అయ్యో..! అన్న ప్రపంచమా! నే అంబరాన అయోనిజ రూపాన్నై అగుపించనా! నీ కంటూ ఓ..! రోజా అంటూ..! నువ్వు నన్ను శునక మనుకున్న! నా కంటూ అవకాశంబు దక్కిన..! నీ కళ్ళముందే నే కనకమై..! మెరువనా! ఈ రోజు నాదైనా..! నేను నిన్ను మించనా...! నీవు తాటివి అయితే నేను నీ తలదన్ననా!

Features

  • : Naa Kavitha Rasithini Ne Ee Reetiga. .
  • : Meenakshi
  • : Navodaya Book House
  • : LANKASP017
  • : Paperback
  • : 2016
  • : 106
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naa Kavitha Rasithini Ne Ee Reetiga. .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam