Gitanjali

By M C Anjaneyulu (Author)
Rs.100
Rs.100

Gitanjali
INR
EMESCO0639
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

చిత్తానికెక్కడ చింతఉండదో

శిరస్సు శిఖారనికేసి ఎక్కడ చూస్తుందో

స్వేఛ్చ జ్ఞానం ఎక్కడ లభిస్తుందో అంతరంగిక సంకుచిత బేధాభిప్రాయాలతో

ప్రపంచమెక్కడ ముక్కచెక్కలై ఖండించబడదో

సత్యసంధతనుండి ఎక్కడ పలుకులు పుట్టుకోస్తాయో

శ్రమజీవులెక్కడ తమపూర్ణ హస్తాలను

కలిపి ముందుకు సాగిపోతారో

ఎక్కడ వివేకమైన నిర్మలధార నిరాశామయమైనా

ఎడారిలో దారితప్పి మాయమైపోదో

నిత్య నూతన సువిశాల చేతనా చింతన వైపుగా

నన్ను నువ్వెక్కడ ముందుకు నడిపిస్తూ వుంటావో

ఆ స్వాతంత్ర్య స్వర్గం కనుగోనేలా

నా దేశ ప్రజలను జాగృతపరుచు ప్రభు!

                                                                                             -ఎం.సి. ఆంజనేయులు.  

చిత్తానికెక్కడ చింతఉండదో శిరస్సు శిఖారనికేసి ఎక్కడ చూస్తుందో స్వేఛ్చ జ్ఞానం ఎక్కడ లభిస్తుందో అంతరంగిక సంకుచిత బేధాభిప్రాయాలతో ప్రపంచమెక్కడ ముక్కచెక్కలై ఖండించబడదో సత్యసంధతనుండి ఎక్కడ పలుకులు పుట్టుకోస్తాయో శ్రమజీవులెక్కడ తమపూర్ణ హస్తాలను కలిపి ముందుకు సాగిపోతారో ఎక్కడ వివేకమైన నిర్మలధార నిరాశామయమైనా ఎడారిలో దారితప్పి మాయమైపోదో నిత్య నూతన సువిశాల చేతనా చింతన వైపుగా నన్ను నువ్వెక్కడ ముందుకు నడిపిస్తూ వుంటావో ఆ స్వాతంత్ర్య స్వర్గం కనుగోనేలా నా దేశ ప్రజలను జాగృతపరుచు ప్రభు!                                                                                              -ఎం.సి. ఆంజనేయులు.  

Features

  • : Gitanjali
  • : M C Anjaneyulu
  • : Emesco Books
  • : EMESCO0639
  • : Paperback
  • : August, 2014
  • : 149
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gitanjali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam