Loyaloo Sikharaallo

By Papineni Siva Sankar (Author)
Rs.100
Rs.100

Loyaloo Sikharaallo
INR
MANIMN5358
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పొలాల కల

ప్రతి పండగా కళకళతో పాటు

ఒక కలను కూడా వెంట తెస్తుందా?

ఈ ఉగాది తెచ్చిన కల పేరు

రాజధాని



తొలకరి మబ్బుమీద మబ్బల్లే కల

తూరుపు వెలుగునంతా మింగిన కల

స్వప్నచ్ఛాయల్లో మూలాలేవో కదలబారతా -

పొలాలు అరూపాలవుతా అపురూపాలవుతా -

కోటిరూపాయల నోటొక్కటి

పది ఆమడ పంటచేల మంచెమీద

రెపరెపలాడతంది

పైరగాలుల పరిమళాల్ని పరిహసిస్తంది.

రైతు ఇంటి తలవాకిలికి

ఏడు రంగుల వరదగూడు వేలాడదీస్తంది.


తరతరాలు ఈ కందకాల్లో పారిన

నల్లరేగడిలో ఇంకిన

నా తండ్రుల తాతల ముత్తాతల

చెమటకాల్వల విలువెంత?

బెట్ట దీసిన చేల నెర్రెల్లో దిగబడి మెలి

దిరిగిన కాళ్ల తీపుల లెక్కెంత?....................

పొలాల కల ప్రతి పండగా కళకళతో పాటు ఒక కలను కూడా వెంట తెస్తుందా? ఈ ఉగాది తెచ్చిన కల పేరురాజధాని తొలకరి మబ్బుమీద మబ్బల్లే కల తూరుపు వెలుగునంతా మింగిన కల స్వప్నచ్ఛాయల్లో మూలాలేవో కదలబారతా - పొలాలు అరూపాలవుతా అపురూపాలవుతా - కోటిరూపాయల నోటొక్కటి పది ఆమడ పంటచేల మంచెమీద రెపరెపలాడతంది పైరగాలుల పరిమళాల్ని పరిహసిస్తంది. రైతు ఇంటి తలవాకిలికి ఏడు రంగుల వరదగూడు వేలాడదీస్తంది. తరతరాలు ఈ కందకాల్లో పారిన నల్లరేగడిలో ఇంకిన నా తండ్రుల తాతల ముత్తాతల చెమటకాల్వల విలువెంత? బెట్ట దీసిన చేల నెర్రెల్లో దిగబడి మెలి దిరిగిన కాళ్ల తీపుల లెక్కెంత?....................

Features

  • : Loyaloo Sikharaallo
  • : Papineni Siva Sankar
  • : Chaaya Resource Centre
  • : MANIMN5358
  • : Paperback
  • : 2022
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Loyaloo Sikharaallo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam