Kavitvodayam

By L R Venkat Ramana (Author)
Rs.60
Rs.60

Kavitvodayam
INR
VISHALA528
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కళ............కాసులు 

ఒక చిత్రం 

కోట్లు గుమ్మరించడమే కాదు

ఎన్నో పాట్లు పడి తయారు చేయబడి వుంటుంది 

కొందరు చిత్రకారులు 

ఆ చిత్రాన్ని చిత్రించినపుడు బికారులు

నేడు అతని వారసులు మాత్రం కుబేరులు

ఆ చిత్రాన్ని గీచినపుడు

ఆ చిత్రకారుని

ఐదు వేళ్ళు  పనిచేసి వుండవచ్చు గాక

ఐదు వేళ్ళు నోటిలోకి మాత్రం వెళ్ళి వుండవు

అదే చిత్రం

అయిదు తరాల తరువాత

మరో అయిదు తరాలు కూచొని తినగలిగే

అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది

"ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ "

అన్నది అందుకే

ఎందరో కళాకారులు

గతంలో

క్షుద్భాధతో

అల్లాడి పోయారు

అరుదైన సంపద ఇచ్చిపోయారు. 

ఇలా మరి ఎన్నో కవితలు ఈ పుస్తకంలో వున్నాయి .  

                                                                                          - ఎల్. ఆర్. వెంకటరమణ

 

కళ............కాసులు  ఒక చిత్రం  కోట్లు గుమ్మరించడమే కాదు ఎన్నో పాట్లు పడి తయారు చేయబడి వుంటుంది  కొందరు చిత్రకారులు  ఆ చిత్రాన్ని చిత్రించినపుడు బికారులు నేడు అతని వారసులు మాత్రం కుబేరులు ఆ చిత్రాన్ని గీచినపుడు ఆ చిత్రకారుని ఐదు వేళ్ళు  పనిచేసి వుండవచ్చు గాక ఐదు వేళ్ళు నోటిలోకి మాత్రం వెళ్ళి వుండవు అదే చిత్రం అయిదు తరాల తరువాత మరో అయిదు తరాలు కూచొని తినగలిగే అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది "ఆర్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ " అన్నది అందుకే ఎందరో కళాకారులు గతంలో క్షుద్భాధతో అల్లాడి పోయారు అరుదైన సంపద ఇచ్చిపోయారు.  ఇలా మరి ఎన్నో కవితలు ఈ పుస్తకంలో వున్నాయి .                                                                                             - ఎల్. ఆర్. వెంకటరమణ  

Features

  • : Kavitvodayam
  • : L R Venkat Ramana
  • : Vishalandhra Publishers
  • : VISHALA528
  • : paperback
  • : June 2015
  • : 69
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavitvodayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam