Inkokappudu

By Devipriya (Author)
Rs.100
Rs.100

Inkokappudu
INR
ETCBKTC030
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మనుషులు:

మనుషులు రెండే రకాలు:

మరణించిన వాళ్ళు, మరణిస్తున్న వాళ్ళు..

మంచివాళ్ళు, మంచివాళ్ళు కాలేకపోయినవాళ్ళు..

మనుషులు రెండే రకాలు:

గెలిచిన వాళ్ళు, గెలవలేకపోయిన వాళ్ళు..

అరణ్యాలు దాటిన వాళ్ళు, దాటలేకపోయిన వాళ్ళు..

మనుషులు రెండే రకాలు:

పూలతోటలుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు..

తోడేల్లుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు..

నిజానికి మనుషులు రెండే రకాలు:

మనుషులూ, మనుషులుగా మారలేకపోయిన వాళ్ళు..

తిరగబడిన వాళ్ళు, తిరగబడలేకపోయిన వాళ్ళు..

మనుషులు ఇప్పుడున్నది రెండే రకాలు:

మరణించిన వాళ్ళు, మరణించబోతున్న వాళ్ళు..

మనుషులు: మనుషులు రెండే రకాలు: మరణించిన వాళ్ళు, మరణిస్తున్న వాళ్ళు.. మంచివాళ్ళు, మంచివాళ్ళు కాలేకపోయినవాళ్ళు.. మనుషులు రెండే రకాలు: గెలిచిన వాళ్ళు, గెలవలేకపోయిన వాళ్ళు.. అరణ్యాలు దాటిన వాళ్ళు, దాటలేకపోయిన వాళ్ళు.. మనుషులు రెండే రకాలు: పూలతోటలుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు.. తోడేల్లుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు.. నిజానికి మనుషులు రెండే రకాలు: మనుషులూ, మనుషులుగా మారలేకపోయిన వాళ్ళు.. తిరగబడిన వాళ్ళు, తిరగబడలేకపోయిన వాళ్ళు.. మనుషులు ఇప్పుడున్నది రెండే రకాలు: మరణించిన వాళ్ళు, మరణించబోతున్న వాళ్ళు..

Features

  • : Inkokappudu
  • : Devipriya
  • : Samatha Books
  • : ETCBKTC030
  • : Paperback
  • : 2017
  • : 172
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Inkokappudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam