Ila Yendarunnaru

By Anguluri Anjani Devi (Author)
Rs.120
Rs.120

Ila Yendarunnaru
INR
MADHUPRA04
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           "సంకేతా! అవకాశాలు ముసుగు మనుషుల్లా నిశబ్దంగా వస్తాయి. మనం అప్రమత్తంగా వుండి వాటిని ఉపయోగించుకోకపోతే అంతే నిశబ్దంగా వెళ్ళిపోతాయి... జీవితం అన్నాక అంతో, ఇంతో అసంతృప్తి ప్రతిచోటా వుంటుంది . ఓపికతో లేకుంటే కాలం నీకోసం దాచిపెట్టిందేదీ నువ్వు దక్కించుకోలేవు... చీటికి మాటికి కలతపడి కన్నీళ్లు పెట్టుకోకు ... జీవితం కొట్టబోయే దెబ్బల్ని నువ్వేకాదు ఎవరూ తప్పించుకోలేరు.. కాలం చాలా చిత్రమైంది. అది ఎవరికైనా తేనెలో ముంచిన కత్తినే అందిస్తుంది. తెలివిగా తేనెను జుర్రుకుని కత్తిని వదిలెయ్యాలి. నువ్వొకసారి ముళ్లు తొక్కిన చోటే మళ్లి కొత్తగా నడవ బోతున్నావు. జాగ్రత్త !" అంది వరమ్మ.

                  "నాకెందుకో భయంగా వుంది మామ్మా!" అంది సంకేత.

                                                                                                   అంగులూరి అంజనీదేవి

           "సంకేతా! అవకాశాలు ముసుగు మనుషుల్లా నిశబ్దంగా వస్తాయి. మనం అప్రమత్తంగా వుండి వాటిని ఉపయోగించుకోకపోతే అంతే నిశబ్దంగా వెళ్ళిపోతాయి... జీవితం అన్నాక అంతో, ఇంతో అసంతృప్తి ప్రతిచోటా వుంటుంది . ఓపికతో లేకుంటే కాలం నీకోసం దాచిపెట్టిందేదీ నువ్వు దక్కించుకోలేవు... చీటికి మాటికి కలతపడి కన్నీళ్లు పెట్టుకోకు ... జీవితం కొట్టబోయే దెబ్బల్ని నువ్వేకాదు ఎవరూ తప్పించుకోలేరు.. కాలం చాలా చిత్రమైంది. అది ఎవరికైనా తేనెలో ముంచిన కత్తినే అందిస్తుంది. తెలివిగా తేనెను జుర్రుకుని కత్తిని వదిలెయ్యాలి. నువ్వొకసారి ముళ్లు తొక్కిన చోటే మళ్లి కొత్తగా నడవ బోతున్నావు. జాగ్రత్త !" అంది వరమ్మ.                   "నాకెందుకో భయంగా వుంది మామ్మా!" అంది సంకేత.                                                                                                    అంగులూరి అంజనీదేవి

Features

  • : Ila Yendarunnaru
  • : Anguluri Anjani Devi
  • : Madhu Priya Publications
  • : MADHUPRA04
  • : Paperback
  • : 2015
  • : 352
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ila Yendarunnaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam