Enimidoo Adugu

Rs.80
Rs.80

Enimidoo Adugu
INR
MANIMN0435
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తంగేడుకు బతుకమ్మకు తరతరాల అనుబంధం 

తలల తురుముకోకున్నా, తరగని శోభకై తలకెత్తుకునే పువ్వు 

గుండెల్లో నింపుకొనేటి నవనవోన్మేషమైన పువ్వు మా తంగేడు 

సమ్మెహన వర్ణ సమ్మిళితమై 

దృశ్యమాన సంశోభితమై 

మగువల మనసు దోచు మా బతుకమ్మ
 

బతుకమ్మ ఒక స్వేచ్ఛా కేతనం 

బతుకమ్మ కుంట ఒక సమ్మిళిత గ్రామ గంధం 

ఊరూరి కలల పంట మానవీయ చిత్రం 

అంతర్లీన లయ విన్యాసాల 

హస్తకళా నైపుణ్యాల 

సుందరభావం తంగేడు పూల బతుకమ్మ 

బ్రతుకు ప్రతిబింబించు పండగ

ప్రపంచానికే ఆదర్శ పండగ!

                                                                                                             - డా. కొండపల్లి నీహారిణి 

తంగేడుకు బతుకమ్మకు తరతరాల అనుబంధం  తలల తురుముకోకున్నా, తరగని శోభకై తలకెత్తుకునే పువ్వు  గుండెల్లో నింపుకొనేటి నవనవోన్మేషమైన పువ్వు మా తంగేడు  సమ్మెహన వర్ణ సమ్మిళితమై  దృశ్యమాన సంశోభితమై  మగువల మనసు దోచు మా బతుకమ్మ  బతుకమ్మ ఒక స్వేచ్ఛా కేతనం  బతుకమ్మ కుంట ఒక సమ్మిళిత గ్రామ గంధం  ఊరూరి కలల పంట మానవీయ చిత్రం  అంతర్లీన లయ విన్యాసాల  హస్తకళా నైపుణ్యాల  సుందరభావం తంగేడు పూల బతుకమ్మ  బ్రతుకు ప్రతిబింబించు పండగ ప్రపంచానికే ఆదర్శ పండగ!                                                                                                              - డా. కొండపల్లి నీహారిణి 

Features

  • : Enimidoo Adugu
  • : Dr Kondapalli Neeharani
  • : Palapitta Books
  • : MANIMN0435
  • : Paperback
  • : 2017
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Enimidoo Adugu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam