Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 2

By Dr C Narayana Reddy (Author)
Rs.150
Rs.150

Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 2
INR
MANIMN4520
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రథమ ఖండం

సూర్యావతరణ ప్రచురణార్థ సం
భృత శంఖమన మింట వేగుసమయ చుక్క వెలింగె.

ప్రాచీసతీ ముఖాబ్జమ్ము పైన సుఖప్ర
సూత్యనంతర వికాసోల్బణత భాసించె.

తుంగభద్రా జలతరంగ డోలల నూగు
బుడుత గాడుపుల సవ్వడులు దవ్వుల వీచె.

ప్రత్యూష పవనమాలల నెయ్య మందికొని
గోక్షీర పరిమళాంకురములు తరలి వచ్చె.

సంఘృష్ట కాంతి నిర్జర విఘాతములతో
చిట్టి పోయినవి చీకట్ల కూకటివ్రేళ్ళు.

రేఖాకృతులుగా చీలిన యెర్రడాళ్ళు క
న్నడెను నెత్తుట తడిసినట్టి బల్లెములట్లు.

ప్రథమ ఖండం సూర్యావతరణ ప్రచురణార్థ సంభృత శంఖమన మింట వేగుసమయ చుక్క వెలింగె. ప్రాచీసతీ ముఖాబ్జమ్ము పైన సుఖప్రసూత్యనంతర వికాసోల్బణత భాసించె. తుంగభద్రా జలతరంగ డోలల నూగు బుడుత గాడుపుల సవ్వడులు దవ్వుల వీచె. ప్రత్యూష పవనమాలల నెయ్య మందికొని గోక్షీర పరిమళాంకురములు తరలి వచ్చె. సంఘృష్ట కాంతి నిర్జర విఘాతములతో చిట్టి పోయినవి చీకట్ల కూకటివ్రేళ్ళు. రేఖాకృతులుగా చీలిన యెర్రడాళ్ళు క న్నడెను నెత్తుట తడిసినట్టి బల్లెములట్లు.

Features

  • : Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 2
  • : Dr C Narayana Reddy
  • : Viswambhara Vision Publications
  • : MANIMN4520
  • : paparback
  • : Aug, 2000
  • : 371
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam