Cheekati Needalu

By Aluri Bairagi (Author)
Rs.75
Rs.75

Cheekati Needalu
INR
NAVOPH0645
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తిరిగిరండి మరలిరండి

నవజగతికి తరలిరండి

భగ్నశల మృతసమాధిలో

చిరప్రశాంతి దుసహవ్యాధితో

వైచిత్ర్యం లేని బ్రతుకు

గడిపే భావుకులంతా

తిరిగి రండి మరలి రండి

ఈ మన బ్రతుకొక పోరాటం

సుఖదుఃఖపు అలల చెలగాటం

ఈ జీవిత జలధి ఈ

చావు బ్రతుకు తేల్చుకొండి

తిరిగి రండి మరలి రండి

మీ క్షుద్రప్రేమ గాధలూ

మీ తుచ్చ విరహ బాధలూ

ఈ సంక్షుబ్ద ప్రభంజన

రాణధ్వనిలో ముంచేసీ

తిరిగి రండి మరల రండి

నూతన సూర్యోదయ కాంతులు

సరికొత్త ప్రపంచపు దూతలు

తలుపులు తట్టారదిగో

స్వాగత మివ్వండి లెండి

తిరిగి రండి మరలి రండి

నవజగతికి తరలి రండి

తిరిగిరండి మరలిరండి నవజగతికి తరలిరండి భగ్నశల మృతసమాధిలో చిరప్రశాంతి దుసహవ్యాధితో వైచిత్ర్యం లేని బ్రతుకు గడిపే భావుకులంతా తిరిగి రండి మరలి రండి ఈ మన బ్రతుకొక పోరాటం సుఖదుఃఖపు అలల చెలగాటం ఈ జీవిత జలధి ఈ చావు బ్రతుకు తేల్చుకొండి తిరిగి రండి మరలి రండి మీ క్షుద్రప్రేమ గాధలూ మీ తుచ్చ విరహ బాధలూ ఈ సంక్షుబ్ద ప్రభంజన రాణధ్వనిలో ముంచేసీ తిరిగి రండి మరల రండి నూతన సూర్యోదయ కాంతులు సరికొత్త ప్రపంచపు దూతలు తలుపులు తట్టారదిగో స్వాగత మివ్వండి లెండి తిరిగి రండి మరలి రండి నవజగతికి తరలి రండి

Features

  • : Cheekati Needalu
  • : Aluri Bairagi
  • : Milinda Prakashav
  • : NAVOPH0645
  • : Paperback
  • : 2016
  • : 50
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cheekati Needalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam