Ainaa. . Ontarigane. . !

By Sapram Ganesh Babu (Author)
Rs.60
Rs.60

Ainaa. . Ontarigane. . !
INR
NAVOPH0658
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అక్షరాలు

అక్షరాలూ ఆకాశంలో ఆచంద్రార్కం

మెరిసే నక్షత్రాలు

సిగ్గులేని చీకటి నిజాల గుండెల్లో

పదునుగా దిగే పలుగులు

వేల సంవత్సరాల ప్రయాణంలో తెగిపడిన ఎన్నో

నెత్తుటి మరకలకు ప్రత్యేక్ష సాక్షులు

ఏ లజ్జాలేని నిర్లజ్జ సైతాన్లు పేర్చిన చితులలో

ఎగిసిపడే నిప్పురవ్వలు

అహంకారం మీద

పిడికిలి బిగించిన పిడుగుపాటల సింహనాదాలు,

సత్యాల ముందు నిలబడలేని సారీసృపాలు

ఏ దిక్కూ పాలుపోక ఉమ్మేసే విషతుంపరలు

ఎగసిపడే సముద్రం ముందు కాకిరెట్టలు

అక్షరాలూ గాలివాటుకు తిరిగే మేఘాలు కాదు

కఫన్ కప్పుకుని నిశ్చలంగా పడుకునే శవాలు

అసలేకాదు

అందుకే...

అక్షరాలూ ఆకాశం నుంచి నిస్సహాయంగా

రాలిపడే ఉల్కలు కాదు

ఈ ప్రపంచాన్ని వెలిగించే జీవ రేఖలు!

అక్షరాలు అక్షరాలూ ఆకాశంలో ఆచంద్రార్కం మెరిసే నక్షత్రాలు సిగ్గులేని చీకటి నిజాల గుండెల్లో పదునుగా దిగే పలుగులు వేల సంవత్సరాల ప్రయాణంలో తెగిపడిన ఎన్నో నెత్తుటి మరకలకు ప్రత్యేక్ష సాక్షులు ఏ లజ్జాలేని నిర్లజ్జ సైతాన్లు పేర్చిన చితులలో ఎగిసిపడే నిప్పురవ్వలు అహంకారం మీద పిడికిలి బిగించిన పిడుగుపాటల సింహనాదాలు, సత్యాల ముందు నిలబడలేని సారీసృపాలు ఏ దిక్కూ పాలుపోక ఉమ్మేసే విషతుంపరలు ఎగసిపడే సముద్రం ముందు కాకిరెట్టలు అక్షరాలూ గాలివాటుకు తిరిగే మేఘాలు కాదు కఫన్ కప్పుకుని నిశ్చలంగా పడుకునే శవాలు అసలేకాదు అందుకే... అక్షరాలూ ఆకాశం నుంచి నిస్సహాయంగా రాలిపడే ఉల్కలు కాదు ఈ ప్రపంచాన్ని వెలిగించే జీవ రేఖలు!

Features

  • : Ainaa. . Ontarigane. . !
  • : Sapram Ganesh Babu
  • : Navodaya Publishing House
  • : NAVOPH0658
  • : Paperback
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ainaa. . Ontarigane. . !

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam