Barani Naatikalu

By Tanikella Barani (Author)
Rs.125
Rs.125

Barani Naatikalu
INR
VISHALA503
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         భరణి... కసి.. కృషి ఉన్న కవి ఋషి. రసగంగా వాహినిలో ఎగిసిన సౌందర్యలహరి. ఆనందానంద అమృతవర్షంలో తడిసిన తన్మయి. కొండొకచో అస్తవ్యస్త వర్తమాన చిత్ర పటాన్ని గీకిన విహారి. భరణి బుర్ర ఒక నవరత్నఖచిత బరిణ. అందులో మగువ కనుదోయికి సోగసులద్దే సోయగం, భవిష్యత్తును కళ్ళకు కట్టే భావజాలం లాంటి అంజనం ఉంది. అందులో కాశ్మీర కుంకుమ ఉంటుంది. దానిని కళామతల్లి నుదిటిన సభక్తిపూర్వకంగా తిలకం దిద్దే సహృదయత ఉంది. భరణి అంటే ఒక ఉక్రోషం.. ఒక ఆక్రోశం.. ఒక రవ్వ.. ఒక దివ్వె.. ఒక స్పందన.. ఒక చైతన్యం.. ఒక ఆర్తి.. ఒక దీప్తి.. ఒక కీర్తి.. ఒక స్ఫూర్తి.. ఒక తపస్సు.. ఒక ఉషస్సు.. ఒక ఖడ్గ ప్రహారం.. ఒక వెన్నెల విహారం. నాటిక వ్రాసినా అది నటనాలయ కుడ్యంపై పెట్టిన అందమైన సంతకమే. "కీ", "సిరా", "లాస్ట్ ఫార్మర్","బ్లూక్రాస్", "మిథునా" లను తీసిన అన్నింటా ఆర్దత చిలికే భావోద్వేగమే. భరణి తన లేఖినిని కవోష్ట రుధిర జ్వాలల్లో ముంచి వ్రాస్తాడు. అందుకే వళ్ళును చీరే చురకలుంటాయి. దిమ్మెత్తిపోయే సమ్మెట పోటులుంటాయి. ఈ "భరణీయం" కళామతల్లి మెడలో భాసించే పచ్చలపతకం లాంటి 'ఆభరణీయం".

                                                                                                        - తనికెళ్ళభరణి 

         భరణి... కసి.. కృషి ఉన్న కవి ఋషి. రసగంగా వాహినిలో ఎగిసిన సౌందర్యలహరి. ఆనందానంద అమృతవర్షంలో తడిసిన తన్మయి. కొండొకచో అస్తవ్యస్త వర్తమాన చిత్ర పటాన్ని గీకిన విహారి. భరణి బుర్ర ఒక నవరత్నఖచిత బరిణ. అందులో మగువ కనుదోయికి సోగసులద్దే సోయగం, భవిష్యత్తును కళ్ళకు కట్టే భావజాలం లాంటి అంజనం ఉంది. అందులో కాశ్మీర కుంకుమ ఉంటుంది. దానిని కళామతల్లి నుదిటిన సభక్తిపూర్వకంగా తిలకం దిద్దే సహృదయత ఉంది. భరణి అంటే ఒక ఉక్రోషం.. ఒక ఆక్రోశం.. ఒక రవ్వ.. ఒక దివ్వె.. ఒక స్పందన.. ఒక చైతన్యం.. ఒక ఆర్తి.. ఒక దీప్తి.. ఒక కీర్తి.. ఒక స్ఫూర్తి.. ఒక తపస్సు.. ఒక ఉషస్సు.. ఒక ఖడ్గ ప్రహారం.. ఒక వెన్నెల విహారం. నాటిక వ్రాసినా అది నటనాలయ కుడ్యంపై పెట్టిన అందమైన సంతకమే. "కీ", "సిరా", "లాస్ట్ ఫార్మర్","బ్లూక్రాస్", "మిథునా" లను తీసిన అన్నింటా ఆర్దత చిలికే భావోద్వేగమే. భరణి తన లేఖినిని కవోష్ట రుధిర జ్వాలల్లో ముంచి వ్రాస్తాడు. అందుకే వళ్ళును చీరే చురకలుంటాయి. దిమ్మెత్తిపోయే సమ్మెట పోటులుంటాయి. ఈ "భరణీయం" కళామతల్లి మెడలో భాసించే పచ్చలపతకం లాంటి 'ఆభరణీయం".                                                                                                         - తనికెళ్ళభరణి 

Features

  • : Barani Naatikalu
  • : Tanikella Barani
  • : Navodaya publishers
  • : VISHALA503
  • : Paperback
  • : May 2015
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Barani Naatikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam