Geetanjali

By Ravindranath Tagore (Author), Madhu Ronda (Author)
Rs.40
Rs.40

Geetanjali
INR
VISHALA447
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Geetanjali Rs.50 In Stock
Check for shipping and cod pincode

Description

                  విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి పుస్తకం ఆంగ్ల అనువాదానికి ఇది తెలుగు అనువాదం. ఇదే పుస్తకం బెంగాలి మాతృక నుంచి అనువదిస్తే ఇంకా బాగా వచ్చేదనుకుంటాను. కాని నాకు బెంగాలి రాదు .నేర్చుకునే సమయం లేదు .అర్ధం చెడకుండా వాడుక భాషలో వీలైనంత వరకు ఇది మక్కీకి  మక్కీ అనువాదం. రచనలో గాఢత కోసం దేముడిని నువ్వు అనాలా లేక మీరు అనాలా అన్నది తెలుగులో భాషాపరమైన చిక్కు అవునో కాదో నిజంగా నాకు తెలియదు. ఈ పుస్తకాన్ని చదువుతున్న ప్రతి పాఠకునికి తగిలే అంశం ఇది. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

                                                                                                  - మీ మధు 

                  విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి పుస్తకం ఆంగ్ల అనువాదానికి ఇది తెలుగు అనువాదం. ఇదే పుస్తకం బెంగాలి మాతృక నుంచి అనువదిస్తే ఇంకా బాగా వచ్చేదనుకుంటాను. కాని నాకు బెంగాలి రాదు .నేర్చుకునే సమయం లేదు .అర్ధం చెడకుండా వాడుక భాషలో వీలైనంత వరకు ఇది మక్కీకి  మక్కీ అనువాదం. రచనలో గాఢత కోసం దేముడిని నువ్వు అనాలా లేక మీరు అనాలా అన్నది తెలుగులో భాషాపరమైన చిక్కు అవునో కాదో నిజంగా నాకు తెలియదు. ఈ పుస్తకాన్ని చదువుతున్న ప్రతి పాఠకునికి తగిలే అంశం ఇది. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.                                                                                                   - మీ మధు 

Features

  • : Geetanjali
  • : Ravindranath Tagore
  • : Visalandhra Publishers
  • : VISHALA447
  • : Paperback
  • : 2015
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Geetanjali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam