Vemana Satakam (108 Padyamulu Sarala Tatparyamulatho)

By Gajula Satyanarayana (Author)
Rs.60
Rs.60

Vemana Satakam (108 Padyamulu Sarala Tatparyamulatho)
INR
GOLLAPU350
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           వేమన ప్రజాదరణ పొందిన కవి. ఇతని పద్యాలు జనావళిలో బహుళ ప్రచారం పొందాయి. ఈయన పద్యాలు అన్ని సరళ భాషలో ఉంటాయి. ఈ శతక పద్యాలలో నీతి అంతర్లీనంగా ఉండి ప్రజల హృదయాలలోనికి చొచ్చుకొని పోగలవు. వేమన పద్యాలు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వేమన పద్యాలలో ఉన్న నీతి చక్కని చమత్కారంతో పాటూ, గొప్ప అర్థాన్ని తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ వేమన పద్యాలను పిల్లలకు చిన్న వయస్సు లోనే చదివే అలవాటు చేస్తే వారు ఆ శతకాలలో ఉన్నటువంటి చక్కని నీతి ప్రవర్తనను అలవరుచుకుంటారు. ఇప్పటివరకు ఉన్న వేమన పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు తాళపత్ర గ్రంథ రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రక్రియ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారి మనసులను చూరగొంటుందని మా ఈ చిన్న ప్రయత్నం. అన్ని సందర్భాలలో పిల్లలకు ఈ శతక గ్రంథమును బహుమతిగా ఇచ్చినచో వారికి ఎంతో ఉపయోగ కరంగా ఉండును.

                                                                                                                     - గాజుల సత్యనారాయణ 

           వేమన ప్రజాదరణ పొందిన కవి. ఇతని పద్యాలు జనావళిలో బహుళ ప్రచారం పొందాయి. ఈయన పద్యాలు అన్ని సరళ భాషలో ఉంటాయి. ఈ శతక పద్యాలలో నీతి అంతర్లీనంగా ఉండి ప్రజల హృదయాలలోనికి చొచ్చుకొని పోగలవు. వేమన పద్యాలు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వేమన పద్యాలలో ఉన్న నీతి చక్కని చమత్కారంతో పాటూ, గొప్ప అర్థాన్ని తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ వేమన పద్యాలను పిల్లలకు చిన్న వయస్సు లోనే చదివే అలవాటు చేస్తే వారు ఆ శతకాలలో ఉన్నటువంటి చక్కని నీతి ప్రవర్తనను అలవరుచుకుంటారు. ఇప్పటివరకు ఉన్న వేమన పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు తాళపత్ర గ్రంథ రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రక్రియ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారి మనసులను చూరగొంటుందని మా ఈ చిన్న ప్రయత్నం. అన్ని సందర్భాలలో పిల్లలకు ఈ శతక గ్రంథమును బహుమతిగా ఇచ్చినచో వారికి ఎంతో ఉపయోగ కరంగా ఉండును.                                                                                                                      - గాజుల సత్యనారాయణ 

Features

  • : Vemana Satakam (108 Padyamulu Sarala Tatparyamulatho)
  • : Gajula Satyanarayana
  • : Vijetha Books
  • : GOLLAPU350
  • : Paperback
  • : 2019
  • : 39
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vemana Satakam (108 Padyamulu Sarala Tatparyamulatho)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam