Satyam Vaddu Swapname Kavali

Rs.150
Rs.150

Satyam Vaddu Swapname Kavali
INR
ETCBKT0205
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పగిలిన అద్దంలో...

అద్దం పగిలిపోతుంది

ప్రతిబింబం పగుళ్ళలో

జీవనస్పర్శని కోల్పోతావు

అనుభూతి సిగ్గెరుగదన్న సొగసైన మాట

ఆకలి సిగ్గెరుగదన్న నిజాయితీగా

నీలో నిర్వచనమవుతుంది

కవితాత్మ చిట్లి భావమయేంతలో

ఒకానొక రాస్తాలో

వెన్నెల నీడలతో కొలుస్తూ వెళ్ళే జీవితంమీద

ఊడలమర్రి వికృతంగా చీకటిపరుస్తుంది 

సమయం మనదికాని వేళ

అందమైన సాయంకాలం

అమృతా షేర్ గిల్ బొమ్మలా కనిపించదు

ఆత్మని ఊయలులూపే మురళీగానం సైతం

అగాధాల్లోంచి పైకిలేపదు

వెదురు వేణువూ కాదు ఎంత ఊపిరిపోసినా

మాట సరే అదో అర్థంకాని ప్రహసనం

స్పర్శ చచ్చుబడిపోతుంది

పరిస్థితి పరాకాష్టకు చేరుతుంది

ఎడదలో ఎడారిమొక్కలు ఏపుగా పెరుగుతున్న

ఈ వేళగాని వేళ

నేనంటే నేను మాత్రమే కాదురా నాన్నా!

నేను నేనుగా ఇమడలేక

మరో పాత్రగా రూపం చెందిన ప్రతిబింబాన్ని!

 

పగిలిన అద్దంలో... అద్దం పగిలిపోతుంది ప్రతిబింబం పగుళ్ళలో జీవనస్పర్శని కోల్పోతావు అనుభూతి సిగ్గెరుగదన్న సొగసైన మాట ఆకలి సిగ్గెరుగదన్న నిజాయితీగా నీలో నిర్వచనమవుతుంది కవితాత్మ చిట్లి భావమయేంతలో ఒకానొక రాస్తాలో వెన్నెల నీడలతో కొలుస్తూ వెళ్ళే జీవితంమీద ఊడలమర్రి వికృతంగా చీకటిపరుస్తుంది  సమయం మనదికాని వేళ అందమైన సాయంకాలం అమృతా షేర్ గిల్ బొమ్మలా కనిపించదు ఆత్మని ఊయలులూపే మురళీగానం సైతం అగాధాల్లోంచి పైకిలేపదు వెదురు వేణువూ కాదు ఎంత ఊపిరిపోసినా మాట సరే అదో అర్థంకాని ప్రహసనం స్పర్శ చచ్చుబడిపోతుంది పరిస్థితి పరాకాష్టకు చేరుతుంది ఎడదలో ఎడారిమొక్కలు ఏపుగా పెరుగుతున్న ఈ వేళగాని వేళ నేనంటే నేను మాత్రమే కాదురా నాన్నా! నేను నేనుగా ఇమడలేక మరో పాత్రగా రూపం చెందిన ప్రతిబింబాన్ని!  

Features

  • : Satyam Vaddu Swapname Kavali
  • : Rajeswari Devi Sivalenka
  • : Karshak Art Printers
  • : ETCBKT0205
  • : Paperback
  • : 2016
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satyam Vaddu Swapname Kavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam