Santhana Deepika

By Sivala Subramanyam (Author)
Rs.150
Rs.150

Santhana Deepika
INR
VICTORY111
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  గత నాలుగు దశాబ్దాలుగా ప్రచురణ రంగములో వుంటూ అనేక స్తోత్రాలు, శాస్త్ర గ్రంథాలు, పురాణాలు ప్రచురిస్తూ వచ్చాము.

               ఇదివరలో శ్రీ శివల గారి సర్వాంతర్యామి జ్యోతిషము, సంపూర్ణ సూర్యగ్రహణం ప్రచురించాము. ఆ గ్రంథములో ఆంధ్ర ప్రజానీకంచేత చక్కగా ఆదరింపబడినాయి. ఆ కోవలోనే సంతానదీపికను శ్రీ శివల గారు అత్యంత శ్రద్ధతో అనేక వివరణలతో పరిశోధనాత్మకంగా సవ్యాఖ్యానముతో రచించిన ఈ గ్రంథమును కూడా పూర్వపు గ్రంథముల వలె సమాదరించగలరని ఆశిస్తున్నాము. 

                                                                                                                - శివల సుబ్రహ్మణ్యం  

                  గత నాలుగు దశాబ్దాలుగా ప్రచురణ రంగములో వుంటూ అనేక స్తోత్రాలు, శాస్త్ర గ్రంథాలు, పురాణాలు ప్రచురిస్తూ వచ్చాము.                ఇదివరలో శ్రీ శివల గారి సర్వాంతర్యామి జ్యోతిషము, సంపూర్ణ సూర్యగ్రహణం ప్రచురించాము. ఆ గ్రంథములో ఆంధ్ర ప్రజానీకంచేత చక్కగా ఆదరింపబడినాయి. ఆ కోవలోనే సంతానదీపికను శ్రీ శివల గారు అత్యంత శ్రద్ధతో అనేక వివరణలతో పరిశోధనాత్మకంగా సవ్యాఖ్యానముతో రచించిన ఈ గ్రంథమును కూడా పూర్వపు గ్రంథముల వలె సమాదరించగలరని ఆశిస్తున్నాము.                                                                                                                  - శివల సుబ్రహ్మణ్యం  

Features

  • : Santhana Deepika
  • : Sivala Subramanyam
  • : Tagore Publishing House
  • : VICTORY111
  • : Paperback
  • : 2018
  • : 235
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Santhana Deepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam