Padya Gadya Kadambam

By S R Publications (Author)
Rs.108
Rs.108

Padya Gadya Kadambam
INR
MANIMN4552
In Stock
108.0
Rs.108


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విదుర నీతి

- తిక్కన సోమయాజి

కవి పరిచయం

పదమూడో శతాబ్దానికి చెందిన తిక్కన కవిత్రయంలో రెండవ వాడు. ఆంధ్ర మహాభారతములోని పదునెనిమిది పర్వాలలో నాల్గవదయిన విరాట పర్వం మొదలుకొని చివరిదయిన స్వర్గారోహణ పర్వంవరకు మొత్తము పదునైదు పర్వాలు తిక్కన రచించాడు. తన మొదటి కావ్యం "నిర్వచనోత్తర " రామాయణము"ను మనుమసిద్ధికి అంకితం చేశాడు. భారత రచనను హరిహరనాథునికి అంకితమిచ్చాడు. 'కవిబ్రహ్మ', 'ఉభయ కవి మిత్రుడు' అనునవి తిక్కన బిరుదులు.

శ్రీ మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యభాగం గ్రహింపబడినది. తిక్కన శైలిలో నాటకీయత కనబడుతుంది.

కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగకుండా ఆపడానికి, కౌరవులు తమ తరఫున సంజయుని పాండవుల వద్దకు రాయబారిగా పంపారు. |తన రాయబారం ముగించుకొని వెనకకు వచ్చాడు సంజయుడు. సంజయుని కోసం ఎదురుచూస్తూ, నిద్రపట్టని ధృతరాష్ట్రుడు విదురుని రమ్మని కబురు పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులే ప్రస్తుత పాఠ్యభాగం..............

విదుర నీతి- తిక్కన సోమయాజి కవి పరిచయం పదమూడో శతాబ్దానికి చెందిన తిక్కన కవిత్రయంలో రెండవ వాడు. ఆంధ్ర మహాభారతములోని పదునెనిమిది పర్వాలలో నాల్గవదయిన విరాట పర్వం మొదలుకొని చివరిదయిన స్వర్గారోహణ పర్వంవరకు మొత్తము పదునైదు పర్వాలు తిక్కన రచించాడు. తన మొదటి కావ్యం "నిర్వచనోత్తర " రామాయణము"ను మనుమసిద్ధికి అంకితం చేశాడు. భారత రచనను హరిహరనాథునికి అంకితమిచ్చాడు. 'కవిబ్రహ్మ', 'ఉభయ కవి మిత్రుడు' అనునవి తిక్కన బిరుదులు. శ్రీ మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యభాగం గ్రహింపబడినది. తిక్కన శైలిలో నాటకీయత కనబడుతుంది. కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగకుండా ఆపడానికి, కౌరవులు తమ తరఫున సంజయుని పాండవుల వద్దకు రాయబారిగా పంపారు. |తన రాయబారం ముగించుకొని వెనకకు వచ్చాడు సంజయుడు. సంజయుని కోసం ఎదురుచూస్తూ, నిద్రపట్టని ధృతరాష్ట్రుడు విదురుని రమ్మని కబురు పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులే ప్రస్తుత పాఠ్యభాగం..............

Features

  • : Padya Gadya Kadambam
  • : S R Publications
  • : S R Publications
  • : MANIMN4552
  • : paparback
  • : 2023
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Padya Gadya Kadambam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam