Neerenda Deepalu

By Alloori Gouri Lakshmi (Author)
Rs.60
Rs.60

Neerenda Deepalu
INR
SAHITYA162
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ధ్యానగీతం

పాట పసితనం నుండే నేర్చిన ధ్యానం

ఆనాడే లేత మెదళ్లకందిన రుచి మంత్రం

పాట స్వరాల పూలతోటల దారుల్లోకి లాగి 

ఆ పై సంగీతాకాశం నుండి దిగంతాల వైపు

అపురూపంగా ఎత్తుకుని తిప్పుతుంది

పారాచూట్ ఎక్కించి విహంగ వీక్షణం చేయిస్తుంది

పాట మదిని మైమరపించి మురిపిస్తుంది

భావ జ్ఞానమందిర ప్రదక్షిణం చెయ్యమంటుంది

మెడిటేషన్ టీచర్ లా చెవిలో చికిత్స చేస్తుంది

గుండె చెదిరిన వేళల్లో మృదువుగా అతుకుతుంది

పాట ఉత్తేజాన్ని ఉచితంగా రీచార్జ్ చేసి పెడుతుంది

ఆగిన పాట మౌన సౌందర్యాన్ని దర్శించమంటుంది

ఒంటరిగా పాట వినడం ఆత్మ పరమాత్మను పలకరించడమే!

ఈ బతుకుబండి చురుకుదనపు చిదంబర రహస్యం

పాట కోసం పాటలగుడికి ద్వారపాలకులైపోవడమే!

 

ధ్యానగీతం పాట పసితనం నుండే నేర్చిన ధ్యానం ఆనాడే లేత మెదళ్లకందిన రుచి మంత్రం పాట స్వరాల పూలతోటల దారుల్లోకి లాగి  ఆ పై సంగీతాకాశం నుండి దిగంతాల వైపు అపురూపంగా ఎత్తుకుని తిప్పుతుంది పారాచూట్ ఎక్కించి విహంగ వీక్షణం చేయిస్తుంది పాట మదిని మైమరపించి మురిపిస్తుంది భావ జ్ఞానమందిర ప్రదక్షిణం చెయ్యమంటుంది మెడిటేషన్ టీచర్ లా చెవిలో చికిత్స చేస్తుంది గుండె చెదిరిన వేళల్లో మృదువుగా అతుకుతుంది పాట ఉత్తేజాన్ని ఉచితంగా రీచార్జ్ చేసి పెడుతుంది ఆగిన పాట మౌన సౌందర్యాన్ని దర్శించమంటుంది ఒంటరిగా పాట వినడం ఆత్మ పరమాత్మను పలకరించడమే! ఈ బతుకుబండి చురుకుదనపు చిదంబర రహస్యం పాట కోసం పాటలగుడికి ద్వారపాలకులైపోవడమే!  

Features

  • : Neerenda Deepalu
  • : Alloori Gouri Lakshmi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA162
  • : Paperback
  • : 2017
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neerenda Deepalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam