Coffe With Kameswari

By Kameswari Chengalvala (Author)
Rs.150
Rs.150

Coffe With Kameswari
INR
MANIMN0358
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఈ టైటిల్ పెట్టి సుమారు మూడు నెలలు ధారావాహికంగా నేను రాసిన శుభోదయాల పలకరింపులు మన ముఖపుస్తక మిత్రులందరినీ బాగా అలరించాయి. ఒక నవల రాసినా, ఇరవయి కథలు రాసినా కలగని ఆనందం నాకు ఎప్పటికప్పుడు తమ అభినందనల ద్వారా కలిగించిన అనేక సమూహాల మిత్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. 
            మొదట సరదాగా మొదలుపెట్టాను ఉదయం పూట. చాలా తాజాగా మనమున్న వేళ నాలుగు సరదామాటలు చెప్పుకుంటే ఆ సంతోషం ఆ రోజంతా మనని ఉత్తేజపరుస్తుంది. 
          మర్నాడు ఏం కబుర్లుంటాయో! అని ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతీరోజు ఇంట్లో కాఫీతో పాటు, ఈ కాఫీ కబుర్లకి అలవాటు పడిపోయామని, ఏ రోజయినా రాయకపోతే మెసెంజర్ లో, వాట్సప్ లోకి వచ్చి నిలదీసే మిత్రులెందరో! అలా లేటయినపుడు" ఛాయ్ విత్ చెంగల్వల "గా "ఖానా విత్ కామేశ్వరి" కూడా నా కబుర్లు పంచాను. 
                                                                                                                       - కామేశ్వరి చెంగల్వల 
            ఈ టైటిల్ పెట్టి సుమారు మూడు నెలలు ధారావాహికంగా నేను రాసిన శుభోదయాల పలకరింపులు మన ముఖపుస్తక మిత్రులందరినీ బాగా అలరించాయి. ఒక నవల రాసినా, ఇరవయి కథలు రాసినా కలగని ఆనందం నాకు ఎప్పటికప్పుడు తమ అభినందనల ద్వారా కలిగించిన అనేక సమూహాల మిత్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.              మొదట సరదాగా మొదలుపెట్టాను ఉదయం పూట. చాలా తాజాగా మనమున్న వేళ నాలుగు సరదామాటలు చెప్పుకుంటే ఆ సంతోషం ఆ రోజంతా మనని ఉత్తేజపరుస్తుంది.            మర్నాడు ఏం కబుర్లుంటాయో! అని ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతీరోజు ఇంట్లో కాఫీతో పాటు, ఈ కాఫీ కబుర్లకి అలవాటు పడిపోయామని, ఏ రోజయినా రాయకపోతే మెసెంజర్ లో, వాట్సప్ లోకి వచ్చి నిలదీసే మిత్రులెందరో! అలా లేటయినపుడు" ఛాయ్ విత్ చెంగల్వల "గా "ఖానా విత్ కామేశ్వరి" కూడా నా కబుర్లు పంచాను.                                                                                                                         - కామేశ్వరి చెంగల్వల 

Features

  • : Coffe With Kameswari
  • : Kameswari Chengalvala
  • : Jyothivalaboju
  • : MANIMN0358
  • : Paperback
  • : 2017
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Coffe With Kameswari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam