Raitu Beri

By Mythri Book House (Author)
Rs.120
Rs.120

Raitu Beri
INR
MANIMN4949
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒప్పందాల ఉరితాళ్ళు

మండే రైతు గుండెల ఎజెండాలు
ఢిల్లీ సరిహద్దులలో జండాలై
రెపరెపలాడుతున్నాయి
నేలను నమ్ముకున్న వారి నడ్డివిరిచి
లేపనం రాసి ఉపశమన చర్యలతో
ఓదార్పు చర్చలతో కాలక్షేపం!
ఆకలి ప్రేగుల ఆగ్రహం ఉప్పెనై
ఢిల్లీ వీధుల్లో కట్టలు తెంచుకుని
హోరున ప్రవహిస్తోంది!
కసాయి (కాషాయ) చట్టాలను తిరస్కరిస్తూ
తలపాగా సవాల్ విసురుతోంది!
"రోదీ తిను బేటా" అంటే
లారీ రుచి చూపించారు.
దాహం తీర్చిన చెమట చేతులకు
బేడీలను తగిలించారు.
కన్నీళ్ళూ కడగండ్లను దిగమింగి
ఆకలి తీర్చిన అన్నదాతలం
మావి గొంతెమ్మ కోరికలు కావు
కష్టించిన కండరాలు
రాల్చిన చెమట చుక్కలకు
కనీస మద్దతు ధరను కోరుతున్నాము
పచ్చని రైతు పంటను ఎండగడితే
రైతు భేరి (కవితలు, పాటలు)............

ఒప్పందాల ఉరితాళ్ళు మండే రైతు గుండెల ఎజెండాలు ఢిల్లీ సరిహద్దులలో జండాలై రెపరెపలాడుతున్నాయినేలను నమ్ముకున్న వారి నడ్డివిరిచిలేపనం రాసి ఉపశమన చర్యలతోఓదార్పు చర్చలతో కాలక్షేపం! ఆకలి ప్రేగుల ఆగ్రహం ఉప్పెనై ఢిల్లీ వీధుల్లో కట్టలు తెంచుకుని హోరున ప్రవహిస్తోంది!కసాయి (కాషాయ) చట్టాలను తిరస్కరిస్తూ తలపాగా సవాల్ విసురుతోంది! "రోదీ తిను బేటా" అంటేలారీ రుచి చూపించారు.దాహం తీర్చిన చెమట చేతులకుబేడీలను తగిలించారు.కన్నీళ్ళూ కడగండ్లను దిగమింగిఆకలి తీర్చిన అన్నదాతలంమావి గొంతెమ్మ కోరికలు కావు కష్టించిన కండరాలురాల్చిన చెమట చుక్కలకుకనీస మద్దతు ధరను కోరుతున్నాము పచ్చని రైతు పంటను ఎండగడితేరైతు భేరి (కవితలు, పాటలు)............

Features

  • : Raitu Beri
  • : Mythri Book House
  • : Mythri Book House
  • : MANIMN4949
  • : Paperback
  • : 2021
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Raitu Beri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam