Janam Patalu

Rs.150
Rs.150

Janam Patalu
INR
MANIMN4950
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 9 Days
Check for shipping and cod pincode

Description

కమ్యూనిష్టులం

----సుబ్బారావు పాణిగ్రాహి

కమ్యూనిస్టులం మేము కష్టజీవులం
అవునన్నా కాదన్నా అదే యిస్టులం

అన్యాయాన్నెదిరిస్తాం న్యాయాన్నె పాటిస్తాం
అడ్డంకులు దాటేస్తాం మా కార్యం సాధిస్తాం

శ్రమజీవుల రక్తంతో జెండా నెగురేశాము
మృతవీరుల ఆశలతో మున్ముందుకే పోతాము.....

మాకున్నది సిద్ధాంతం - నమ్మం ఏ వేదాంతం
లంచాలకు తలవంచం - మా ఆత్మను వంచించం........

అరెస్టులను సాగించి - ప్రజాశక్తి నడ్డలేరు
అరచేతిని అడ్డుపెట్టి -సూర్యకాంతి నాపలేరు.

డబ్బులకై ఆశయాల - నంగడిలో అమ్మబోము
నిర్బంధాలకు భయపడి - - రివిజనిస్టులం కానేకాము........

 దేశాలకు రాష్ట్రాలకు - పరిమితమై ఉండబోము
సకలదేశ శ్రామికులం - ఏకమై తీరుతాం......

మా ప్రజలను నడిపిస్తాం - మా గమ్యం చేరుస్తాం.
మా లక్ష్యం సాధిస్తాం - సమాజాన్ని మారుస్తాం.......

ఓ అరుణపతాకమా!
- సుబ్బారావు పాణిగ్రాహి

ఓ అరుణపతాకమా - చేకొనుమా రెడ్ శాల్యూట్
శ్రమజీవుల కేతనమా - నీకిదిగో రెడ్ శాల్యూట్

మృతవీరుల త్యాగఫలితమే - నీ వర్ణం ఎరుపయ్యింది.
నీ రెపరెపలను వీక్షిస్తుంటే - మా రక్తం ఉప్పొంగింది..... ॥ ఓ అరుణ ॥

ఏనాడో మాననీయులు నిను చేతను బట్టారు.
సర్వస్వం త్యాగంచేస్తూ - మాకై నిలబెట్టారు........

నీలో వున్నది సుత్తి - ఆది కార్మిక నవీన శక్తి

కలిసున్నది నీలో కొడవలి - సంఘటితం రైతు జనావళి ॥ ఓ అరుణ ॥

కమ్యూనిష్టులం----సుబ్బారావు పాణిగ్రాహి కమ్యూనిస్టులం మేము కష్టజీవులంఅవునన్నా కాదన్నా అదే యిస్టులం అన్యాయాన్నెదిరిస్తాం న్యాయాన్నె పాటిస్తాం అడ్డంకులు దాటేస్తాం మా కార్యం సాధిస్తాం శ్రమజీవుల రక్తంతో జెండా నెగురేశాముమృతవీరుల ఆశలతో మున్ముందుకే పోతాము..... మాకున్నది సిద్ధాంతం - నమ్మం ఏ వేదాంతంలంచాలకు తలవంచం - మా ఆత్మను వంచించం........ అరెస్టులను సాగించి - ప్రజాశక్తి నడ్డలేరుఅరచేతిని అడ్డుపెట్టి -సూర్యకాంతి నాపలేరు.డబ్బులకై ఆశయాల - నంగడిలో అమ్మబోమునిర్బంధాలకు భయపడి - - రివిజనిస్టులం కానేకాము........  దేశాలకు రాష్ట్రాలకు - పరిమితమై ఉండబోము సకలదేశ శ్రామికులం - ఏకమై తీరుతాం...... మా ప్రజలను నడిపిస్తాం - మా గమ్యం చేరుస్తాం. మా లక్ష్యం సాధిస్తాం - సమాజాన్ని మారుస్తాం....... ఓ అరుణపతాకమా!- సుబ్బారావు పాణిగ్రాహి ఓ అరుణపతాకమా - చేకొనుమా రెడ్ శాల్యూట్శ్రమజీవుల కేతనమా - నీకిదిగో రెడ్ శాల్యూట్ మృతవీరుల త్యాగఫలితమే - నీ వర్ణం ఎరుపయ్యింది.నీ రెపరెపలను వీక్షిస్తుంటే - మా రక్తం ఉప్పొంగింది..... ॥ ఓ అరుణ ॥ ఏనాడో మాననీయులు నిను చేతను బట్టారు.సర్వస్వం త్యాగంచేస్తూ - మాకై నిలబెట్టారు........ నీలో వున్నది సుత్తి - ఆది కార్మిక నవీన శక్తి కలిసున్నది నీలో కొడవలి - సంఘటితం రైతు జనావళి ॥ ఓ అరుణ ॥

Features

  • : Janam Patalu
  • : Praja Kalakarula Samakya
  • : Mythri Book House
  • : MANIMN4950
  • : Paperback
  • : Nov, 2023
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Janam Patalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam